ధ‌నియాల‌తో క‌లిగే 7 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయులు à°§‌నియాల‌ను ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు&period; వీటిని పొడిగా చేసి వంట‌ల్లో వేస్తుంటారు&period; దీంతో వంట‌à°²‌కు చ‌క్క‌ని రుచి à°µ‌స్తుంది&period; వేపుళ్లు&comma; స్నాక్స్‌&comma; అల్పాహారం&comma; మాంసాహారాల్లో à°§‌నియాల పొడి ఎక్కువ‌గా వేసి వండుతుంటారు&period; అయితే à°§‌నియాల్లో నిజానికి అనేక ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; ఆయుర్వేద ప్ర‌కారం ఇవి అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; à°§‌నియాల‌తో à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2983 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;coriander-seeds-1024x672&period;jpg" alt&equals;"7 health benefits of coriander leaves " width&equals;"696" height&equals;"457" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; అనేక చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో à°§‌నియాలు బాగా à°ª‌నిచేస్తాయి&period; గ‌జ్జి&comma; చ‌ర్మంపై దుర‌à°¦‌లు&comma; à°¦‌ద్దుర్లు&comma; వాపుల‌ను à°¤‌గ్గించ‌డంలో à°§‌నియాలు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; వీటిల్లో యాంటీ సెప్టిక్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల నోట్లో పుండ్లు&comma; పొక్కుల‌ను à°¤‌గ్గిస్తాయి&period; నోటి అల్స‌ర్లు కూడా à°¤‌గ్గుతాయి&period; à°§‌నియాల్లో లినోలీయిక్ యాసిడ్ ఉంటుంది&period; ఇది నొప్పిని à°¤‌గ్గిస్తుంది&period; ఇర్రిటేష‌న్ à°¸‌మస్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°§‌నియాల‌ను రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; బ్రిటిష్ జ‌ర్న‌ల్ ఆఫ్ న్యూట్రిష‌న్‌లో ఓ అధ్య‌యాన్ని కూడా ప్ర‌చురించారు&period; దాని ప్ర‌కారం à°§‌నియాల పొడిని రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; వీటిల్లో యాంటీ హైప‌ర్ గ్లైసీమిక్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; ఇవి ఇన్సులిన్‌ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తాయి&period; అలాగే à°¶‌రీరం ఇన్సులిన్‌ను గ్ర‌హించేలా చేస్తాయి&period; దీంతో షుగ‌ర్ à°¤‌గ్గుతుంది&period; à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤‌&comma; ఒత్తిడి&comma; ఇత‌à°° à°ª‌లు కార‌ణాల à°µ‌ల్ల చాలా మందిలో జుట్టు రాలుతుంటుంది&period; పోష‌కాహార లోపం కూడా ఇందుకు కార‌à°£‌à°®‌వుతుంది&period; కానీ ఈ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో à°§‌నియాలు బాగా à°ª‌నిచేస్తాయి&period; à°§‌నియాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; జుట్టు బాగా పెరుగుతుంది&period; శిరోజాలు దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°§‌నియాల్లో యాంటీ ఆక్సిడెంట్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది&period; ఇది లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; సుఖ విరేచ‌నం అయ్యేలా చేస్తుంది&period; దీంతో à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; అలాగే à°§‌నియాల్లో ఉండే à°¸‌మ్మేళ‌నాలు జీర్ణ‌à°¶‌క్తిని పెంచుతాయి&period; గ్యాస్‌&comma; అసిడిటీ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తాయి&period; ప్రేగులు మొత్తం శుభ్ర‌మైపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; à°°‌క్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే హార్ట్ ఎటాక్ లు à°µ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; కానీ à°§‌నియాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period; దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; చ‌ర్మాన్ని సంర‌క్షించేందుకు విట‌మిన్ సి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°§‌నియాల్లో ఫోలిక్ యాసిడ్‌&comma; విట‌మిన్ ఎ&comma; బీటా కెరోటిన్‌à°²‌తోపాటు విట‌మిన్ సి కూడా అధికంగానే ఉంటుంది&period; ఇది à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; ఫ్లూల‌ను à°¤‌గ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; కొంద‌రు à°®‌హిళ‌à°²‌కు నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌యంలో à°°‌క్త‌స్రావం అధికంగా అవుతుంది&period; అలాంటి వారు à°§‌నియాల‌ను తీసుకుంటే à°«‌లితం ఉంటుంది&period; ఇవి ఎండోక్రైన్ గ్రంథుల‌ను ఉత్తేజ à°ª‌రుస్తాయి&period; దీంతో హార్మోన్లు à°¸‌à°®‌తుల్యం అవుతాయి&period; రుతు à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే నొప్పి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°§‌నియాల‌ను కొద్దిగా వేయించి పొడి చేసి నిల్వ చేసుకోవాలి&period; ఆ పొడిని రోజూ 2-4 గ్రాముల మోతాదులో తీసుకోవాలి&period; రోజూ తినే ఆహారాల‌పై చ‌ల్లుకుని à°§‌నియాల పొడిని తీసుకోవ‌చ్చు&period; లేదా కొన్ని à°§‌నియాల‌ను నీటిలో à°®‌రిగించి ఆ నీటిని రోజుకు 2 సార్లు క‌ప్పు మోతాదులో తాగాలి&period; దీని à°µ‌ల్ల కూడా పైన తెలిపిన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts