చిట్కాలు

త‌మ‌ల‌పాకుల‌తో ఇంటి చిట్కాలు.. ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు వీటిని ఎలా వాడాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పూజలకు ఎక్కువగా ఉపయోగించే తమలపాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి&period; చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి ఇది మంచి పరిష్కారం చూపిస్తుంది&period; అయితే తమలపాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాల‌ గురించి ఇప్పుడు మనం చూద్దాం&period; నోటికి రుచి అనిపించకపోయినా తినాలని అనిపించలేనప్పుడు రెండు తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుంది&period; కాబట్టి ఆకలి వేయకపోతే రెండు తమలపాకులు నమిలితే చాలు&period; నీళ్ళు ఎక్కువగా ఉండి కడుపు ఉబ్బరంగా అనిపిస్తే రెండు తమలపాకులు తీసుకుని చేతితో నలిపి వాటిని పాలలో కలుపుకుని తాగితే బ్లోటింగ్ సమస్య చిటిక లో తగ్గిపోతుంది&period; దీనితో మీకు ఉపశమనం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొందరికి తలనొప్పి అప్పుడప్పుడు వస్తుంటుంది&period; తలనొప్పికి కానీ మైగ్రైన్ కి కానీ ఇది ఔషధంలా పని చేస్తుంది&period; దీని కోసం మీరు నుదుటి మీద తమలపాకుల‌ని రాయండి లేదు అంటే తమలపాకుల రసం తో కాసేపు మసాజ్ చేయండి&period; దీని వల్ల మీకు సులువుగా తలనొప్పి లేదా మైగ్రేన్ నొప్పి తగ్గిపోతాయి&period; రోజు తమలపాకులు తీసుకుంటూ ఉంటే మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది&period; అలానే డిప్రెషన్ ని కూడా మీరు దూరం చేయవచ్చు&period; తమలపాకు మజిల్ టెన్షన్ ని కూడా పోగొట్టడానికి ఉపయోగపడుతుంది&period; కొబ్బరి నూనె తో కలిపి దీన్ని కాళ్లు&comma; వీపు దగ్గర పట్టిస్తే నొప్పి&comma; వాపు మంటలు తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80871 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;betel-leaves&period;jpg" alt&equals;"home remedies using betel leaves " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరుగుదలకు తమలపాకు మేలు చేస్తుంది&period; అరుగుదలకు సహకరించే యాసిడ్స్ జీర్ణకోశం లో ఉత్పత్తి అవడానికి తమలపాకు సహకరిస్తుంది&period; కాబట్టి తమలపాకులు తీసుకుని అరుగుదల సమస్య తగ్గించుకోండి&period; ఎప్పుడైనా చిన్న గాయాలు&comma; వాపు&comma; నొప్పి కలిగితే తమలపాకులని నొప్పి ఉన్న చోట ఉంచండి&period; దీనితో సమస్య తగ్గిపోతుంది&period; తమలపాకులు తీసుకోవడం వల్ల కఫం రాకుండా ఉంచుతుంది&period; దీనితో మీకు దగ్గు కూడా రాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts