ప్ర‌శ్న - స‌మాధానం

ఎలాంటి అర‌టి పండ్ల‌ను తింటే లాభం ఉంటుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుత రోజుల్లో జీర్ణ సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి&period; సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం&comma; జీవితపు అలవాట్లు వేరుగా ఉండడం మొదలగు వాటివల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి&period; ఐతే జీర్ణ సమస్యలని దూరం చేసుకోవడానికి అరటి పండు చేసే సాయం అంతా ఇంతా కాదు&period; ఫైబర్ శాతం ఎక్కువగా ఉండే అరటి పండు జీర్ణ సమస్యలని దూరం చేస్తుంది&period; ఇందులో ఉండే పొటాషియం ఆహారాన్ని జీర్ణం చేసి ఇతరత్రా అనేక సమస్యలని మన దరికి రాకుండా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరటి పండు జీర్ణ సమస్యలకి దూరం చేస్తుందన్న నిజమే కానీ&comma; ఎలాంటి అరటి పళ్ళని తినాలనేది కూడా తెలుసుకోవాలి&period; అవును&comma; మార్కెట్లో అందంగా కనిపిస్తున్నాయని చెప్పి&comma; పసుపు పచ్చగా లేని అరటి పళ్ళని తీసుకోకూడదు&period; ఆకుపచ్చగా ఉండే అరటి పళ్ళు అంతగా సాయం చేయవు&period; పసుపు పచ్చగా ఉండి వాటి మీద చిన్న చిన్న నల్ల మచ్చలు ఉంటే అది తినడానికి బాగా ఉపయోగపడుతుంది&period; దానివల్లే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి&period; అరటి పళ్ళు మన శరీరంలో నీటి మీద నడిచినట్లుగా తేలుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80874 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;banana-4&period;jpg" alt&equals;"which type of banana is more beneficial to us " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పేగులో పేగు లైనింగ్ కి తాకకుండా ఉంటాయి&period; పేగుకి&comma; పేగు లైన్ కి మధ్య కవచంలా ఏర్పడతాయి&period; అందువల్ల ఇవి పేగును తాకి ఇబ్బంది పెట్టవు&period; తద్వారా ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది&period;రోజూ తీసుకునే ఆహారంలో అరటి పళ్ళని భాగం చేసుకుంటే ఇంకా అనేక సమస్యల నుండి బయటపడవచ్చు&period; దీనిలో ఉండే పొటాషియం మనకు జీవక్రియ పరిస్థితిని మెరుగుపర్చి ఆరోగ్యంగా చేస్తుంది&period; అందుకే పళ్ళలో అరటి పండుని ఆహారంగా చేసుకుంటే ఉత్తమం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts