చిట్కాలు

గ‌స‌గ‌సాల‌తో ఇంటి చిట్కాలు.. ఎలా వాడాలో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సహజంగా గసగసాలని వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం&period; వీటి వల్ల చాల ప్రయాజనాలు ఉన్నాయి&period; మరి అవి ఏమిటో ఇప్పుడే చూసేయండి&period; శరీరం లో అధిక వేడి ఉంటే చలువ చేయడానికి గసగసాలు బాగా పని చేస్తాయి&period; దీని కోసం మీరు ముందుగా గసగసాల లో కొన్ని నీళ్లు పోసి మెత్తగా నూరాలి&period; ఇప్పుడు దానిలో పటిక బెల్లం కూడా కలిపి రోజు తింటుంటే ఉష్ణము తగ్గిపోతుంది&period; కొన్ని మందులు తయారు చేయడానికి కూడా వీటిని వాడతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే గర్భిణీలకు వచ్చే రక్త జిగట విరేచనాలు కూడా వీటి వల్ల తగ్గుతుంది&period; అయితే ఎలా ఉపయోగించాలి అనే విషయానికి వస్తే… 10 గ్రాములు గసగసాలు&comma; 20 గ్రాముల పటిక బెల్లం పొడి కలిపి మెత్తగా నూరి స్టోర్ చేసుకోండి&period; ఈ మిశ్రమాన్ని 5 గ్రాముల మోతాదులో 20 గ్రాములు వెన్న కలుపుకొని రోజుకు రెండు పూటల తింటుంటే రక్త జిగట విరేచనాలు తగ్గిపోతాయి&period; ఇది ఇలా ఉంటే 10 గ్రాముల గసగసాలను తీసుకుని కొన్ని నీళ్లు పోసి మెత్తగా నూరి అందులోకి అర కప్పు పాలు కలపాలి&period; ఇందులో 20 గ్రాముల పటిక బెల్లం పొడి కలిపి రోజుకు రెండు పూటలా తాగుతూ ఉంటే వీర్య స్తంభన కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76358 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;poppy-seeds&period;jpg" alt&equals;"home remedies using poppy seeds " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గసగసాలను నీళ్ళల్లో నానబెట్టి మెత్తగా రుబ్బి తలకు బాగా పట్టించి ఆరిన తర్వాత కుంకుడు కాయ రసం తో స్నానం చేస్తే తలలో చుండ్రు పోయి వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదుగుతాయి&period; నిద్ర సరిగా రాకపోతే కనుక వేడి చేసిన గసగసాలు ఒక వస్త్రం లో మూటకట్టి వాసన చూస్తూ ఉంటే నిద్ర బాగా పడుతుంది&period; చూసారా ఎన్ని ప్రయోజనాలో…&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts