చిట్కాలు

గ్యాస్ స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా.. ఈ స‌హ‌జసిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి పదిమందిలో ఒకరు పొట్టలో గ్యాస్&comma; అపానవాయువులు&comma; పొట్ట బిగదీయటం&comma; నోటి చెడువాసన మొదలగు సమస్యలతో బాధపడుతూంటారు&period; వీటి నివారణకుగాను ఎన్నో రకాల మందులు వాడటం కూడా చేస్తూంటారు&period; అయితే&comma; ఈ రకమైన గ్యాస్ సమస్యలు కలవారు వారు అసౌకర్యం భావించటమే కాక&comma; పక్కన వున్న ఇతరులకు కూడా చెడు వాసనలతో&comma; వింత శబ్దాలతో చికాకు పరుస్తూంటారు&period; మరి పొట్టలో గ్యాస్ తగ్గించుకొని ఆరోగ్యంగా వుండాలంటే కొన్ని సహజ విధానాలు సూచిస్తున్నాం పరిశీలించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అపానవాయువులకు కారణం ఆహార గొట్టంలో గాలి బుడగలు ఏర్పడటం&period; ఈ గాలి బుడగలే గ్యాస్ గా మారి అపాన వాయువుల‌ను కలిగిస్తాయి&period; అందుకుగాను ఆహారానికి నేరుగా మార్గం కలిపించాలి&period; నిదానంగా ఆహారం తీసుకోవటం&comma; ఆహారం బాగా నమిలి మింగడం వంటివి చేయాలి&period; నురగలు కక్కే కూల్ డ్రింకులు&comma; ఉల్లిపాయలు&comma; మసాలాలు వంటివి తినడం మానాలి&period; సహజ మందులుగా పుదీనా ఆకులనుండి తయారైన టీ&comma; హెర్బల్ టీ&comma; సహజ యాంటాసిడ్లు అయిన బేకింగ్ సోడా&comma; తులసి ఆకు&comma; మందార టీ వంటివి తక్షణమే గ్యాస్‌ను తగ్గిస్తాయి&period; పుదీనాను నోటి సువాసన పదార్ధంగా కూడా వాడవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89134 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;gas-trouble&period;jpg" alt&equals;"if you are facing gas trouble problem follow these tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంగువ‌&period;&period; ఘాటైన ఈ ఔషధం పొట్టలో అధిక గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది&period; ఇంగువను మజ్జిగ లేదా నిమ్మరసంతో తీసుకోవచ్చు&period; వెనిగ‌ర్‌ను నిమ్మరసంతో కలిపి భోజనం ముందర తీసుకుంటే త్రేన్పులు రావడం&comma; యాసిడ్ ఏర్పడకుండా వుండటం జరుగుతుంది&period; వెల్లుల్లి&comma; లవంగం రెండూ బాగా నూరి మజ్జిగ లేదా వేడి నీటితో పేస్టులా చేసి తగుమాత్రం గా క్రమం తప్పకుండా ప్రతిరోజూ తీసుకుంటే అజీర్ణం&comma; గ్యాసు తగ్గుతాయి&period; ఒక చెంచాడు మెంతులు ఖాళీ పొట్టతో తింటే అది సహజ ఔషధంగా అపానవాయువులకు పనిచేస్తుంది&period; చేదైన ఈ మెంతులు నోటిని శుభ్రంగా వుంచి ఆరోగ్యం ఇస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts