హెల్త్ టిప్స్

అన్నం తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారా..? వైద్యులు ఏమంటున్నారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా అన్నం తింటే బరువెక్కుతారని అందరూ భావిస్తారు&period; అందుకనే చాలామంది డైటర్లు అన్నం తినటం మానేస్తారు&period; కానీ అన్నాన్ని కూడా ఒక ప్రణాళిక మేరకు&comma; బ్రౌన్ రైస్ లేదా పాలిష్ పట్టని ముడిబియ్యంతో తింటే అది మీ బరువు తగ్గించటానికి కూడా తోడ్పడుతుంది&period; ముడి బియ్యం అన్నం ఆహారంలో కొవ్వు&comma; సోడియం&comma; షుగర్&comma; ఉప్పు అన్నీ తక్కువగా వుంటాయి&period; కనుక అన్న ఆహారం ఎలా తినాలో చూడండి&period; అన్నంలో కార్బోహైడ్రేట్లు అధికం&period; కనుక అతిగా తినరాదు&period; తెల్లటి బియ్యం బదులు బ్రౌన్ రైస్ తినండి&period; అవి బరువు బాగా తగ్గిస్తాయి&period; అన్న ఆహారం అంటే అది మాత్రమే పూర్తిగా తినరాదు&period; అన్నంతోబాటు పచ్చని ఆకు కూరలు&comma; బచ్చలి&comma; బ్రక్కోలి లేదా బీన్స్&comma; ములక్కాడ వంటివి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన పచ్చని కూరలు ఆరోగ్యం పెంచుతాయి&period; త్వరగా బరువు తగ్గిస్తాయి&period; కూరలలో మిరియంపొడి వేస్తే రుచిగాను&comma; ఆరోగ్యంగాను వుంచుతుంది&period; అన్నం ఆహారంలో టమాటాలు&comma; కేరట్లు&comma; మొదలైనవి చురుకుగా వుంచి తగిన పోషకాహారాలను అందిస్తాయి&period; కొవ్వు&comma; అధిక కేలరీల స్నాక్స్ నియంత్రించండి&period; నిమ్మ&comma; బత్తాయి&comma; ద్రాక్ష&comma; పైన్ ఆపిల్&comma; ఆపిల్&comma; ఆరెంజి వంటి పండ్లు తినండి&period; ఆకలిని నియంత్రించేందుకు పచ్చి కూరలు కూడా తినవచ్చు&period; లేదా వాటి రసం తాగవచ్చు&period; తాజా అయిన ఆర్గానిక్‌ పండ్ల రసం ఆరోగ్యం&comma; పోషకత చేకూరుస్తుంది&period; బాదం పప్పు&comma; జీడిపప్పు&comma; మొదలైన ఎండుఫలాలు ఆకలిని నియంత్రిస్తాయి&period; స్వీట్లు&comma; చాక్లెట్లు&comma; కేకులు&comma; ఐస్ క్రీములు&comma; కేండీలు వంటివి మానండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89137 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;rice-2&period;jpg" alt&equals;"does eating rice causes weight gain " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యవంతమైన శరీరం కొరకు ఉప్పు బాగా తగ్గించండి&period; మీరు తినే అన్నంలో సహజంగా బియ్యం ఉప్పును కలిగి వుంటాయి&period; అధికంగా మరోమారు ఉప్పు మీరు కలిపితే&comma; గుండెకు&comma; ఎముకలకు హాని కలిగిస్తుంది&period; తక్కువ కొవ్వు కల పెరుగు&comma; పాలు తేలికగా బరువు తగ్గించేందుకు మీ ఆహారంలో చేర్చండి&period; ఉడికించిన గుడ్లు డైటింగ్ చేసే వారికి చాలా మంచిది&period; మాంసం&comma; పందిమాంసం&comma; బీఫ్ వంటి ఇతర మాంసాహార పదార్ధాలు అన్నంతో పాటు తినకండి&period; అన్న ఆహారం అంటే అది పూర్తిగా శాకాహారంగా వుండాలి&period; ఈ రకమైన అన్న ఆహారం తిని ఆరోగ్యవంతంగా బరువు తగ్గించుకోవచ్చు&period; తగినంత నీరు బాగా తాగండి&period; శరీరంలో ఎపుడూ తేమ వుండేలా చూడండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts