చిట్కాలు

గాయం అయి ర‌క్తం కారుతుంటే ఇలా చేయండి..!

క్రమం తప్పకుండా ధనియాలు వాడుతుంటే అధిక రుతుస్రావం ఆగుతుంది. క్రమం తప్పకుండా సోయాబీన్ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు చేరవు. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్‌ను కరిగించి వేస్తుంది. గర్భిణీలకు ఉదయాన్నే కాని, మరికొందరిలో ఏం తిన్నా కూడా వెంటనే వాంతులవడాన్ని చూస్తుంటాం. పరగడుపున ఒక టేబుల్‌ స్పూను తేనెలో అంతే మోతాదు నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి. తిన్నది కడుపులో ఇముడుతుంది.

గాయాలు రక్తం కారుతుంటే చందనం పొడిలో కొద్దిగా నీటిని కలిపి పేస్టులా చేసుకుని గాయానికి రాయాలి. గజ్జి, తామర వంటివి బాధిస్తుంటే ఒక టీ స్పూను మిరియాల పొడిలో ఒక టీ స్పూను నెయ్యి కలిపి రోజుకి మూడు సార్లు చొప్పున తీసుకుంటే తగ్గిపోతుంది. గర్భిణికి డయేరియా వస్తే డాక్టరు పర్యవేక్షణలో చికిత్స చేయటం అవసరం. ఎందుకంటే… అప్పటివరకు గర్భిణుల ఆరోగ్యస్ధితిని బట్టి డాక్టర్లు సూచించిన చాలా మందులను వాళ్లు వాడుతుంటారు. కాబట్టి వాటికి అనుగుణంగా తదుపరి చికిత్సను డాక్టర్లే సూచిస్తారు.

if you have wound and its bleeding do like this

గ్లాసు వేడినీటిలో టీస్పూన్‌ ఉప్పు, చిటికెడు పసుపు కలిపి రోజుకు మూడుసార్లు గార్గిలింగ్‌ చేస్తూ ఉంటే గొంతునొప్పి తగ్గిపోతుంది. గుండె గదుల్లో అడ్డంకులు ఏర్పడకుండా నిరోధిస్తుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. గొంతు బొంగురు పోతే బెల్లం, మిరియాలు కలిపి ఉండచేసి బుగ్గన ఉంచుకుని మెల్లమెల్లగా రసాన్ని మింగితే తగ్గిపోతుంది.

Admin

Recent Posts