చిట్కాలు

Knee Pain Home Remedies : మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారా..? ఇలా చేయండి.. నిమిషాల్లోనే తగ్గిపోతాయి..!

Knee Pain Home Remedies : ఈరోజుల్లో చాలామంది, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, అనారోగ్య సమస్యలు కలగకుండా ఆరోగ్యంగా ఉండాలంటే, ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్త వహించాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. మీరు మోకాలు నొప్పులతో బాధపడుతున్నారా..? మోకాళ్ళు నొప్పిగా ఉంటున్నాయా..? తొందరగా అలసిపోతున్నారా..? ఒళ్లంతా కూడా బాగా నొప్పులు వస్తున్నాయా..? అయితే, కచ్చితంగా ఇలా చేయాల్సిందే. వెంటనే, ఈ సమస్యకి పరిష్కారం మీరు పొందవచ్చు. ఇమ్యూన్ సిస్టం అనేది చాలా ముఖ్యం. ఇది అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి చూసుకోవాలి.

ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చూస్తున్నారు. ఇమ్యూనిటీ పెరిగింది అంటే, చాలా రకాల సమస్యలకి పరిష్కారం దొరికినట్లే. ఎండు ఖర్జూరం మోకాళ్ళ నొప్పులకు బాగా పనిచేస్తుంది. ఎండు ఖర్జూరాన్ని తీసుకోవడం వలన, నొప్పులు ఈజీగా తగ్గిపోతాయి. ఎండు ఖర్జూరాన్ని తీసుకుంటే, పది నుండి 15 రోజుల్లోనే మోకాళ్ళ నొప్పులు సమస్య తగ్గుతుంది.

knee pain home remedies follow these for better effect

రోజు 6 నుండి 7 ఖర్జూరాలను తీసుకుని, వాటిని బాగా కడిగే చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని, గింజలను తీసేయండి. ఈ ముక్కల్ని ఒక చిన్న గిన్నెలో వేసుకుని, గిన్నెలో ఒక గ్లాసు మంచినీళ్లు పోసి, రాత్రంతా నానబెట్టుకొని, ఉదయం లేచిన వెంటనే, ఖాళీ కడుపుతో ఆ ముక్కల్ని తినేసి, అందులో ఉన్న నీళ్లు కూడా తాగేయండి. అలా గిన్నెలో ఉన్న నానబెట్టుకున్న వాటర్ ని తీసుకుంటే చాలా మంచిది.

తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో, పట్టిక బెల్లం వేసుకొని తీసుకోండి. పాలల్లో పంచదారని అసలు వాడకూడదు. ఇలా ఈ చిట్కాని పాటించినట్లయితే, ఈజీగా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. సో, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, ఈ చిన్న చిట్కాతో మోకాళ్ళ నొప్పుల సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఈజీ కూడా ఇది.

Admin

Recent Posts