చిట్కాలు

జామ వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా అన్ని కాలాల‌లోనూ అన్ని వర్గాల ప్రజానీకానికి అందుబాటులో ఉండే అతి మధురమైన&comma; ఎక్కువ పోషకాలు ఉన్న పండు జామ కాయ&period; ఇది తినడానికే కాదు చాలా రకాల వ్యాధులకు చికిత్సగాను ఉపయోగపడుతుంది&period; ఆరు కమలా పండ్లుగాని&comma; రెండు ఆపిల్ పండు కాని తింటే ఎంత ఫలితం ఉంటుందో ఒక్క జామ కాయలో అన్ని పోషకాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">100గ్రాముల జామ 66 క్యాలరీ à°² శక్తిని ఇవ్వగలదు&period;100గ్రాముల జామలో కార్భో హైడ్రేట్స్&comma; ప్రోటిన్స్&comma;కాల్షియం&comma; ఐరన్&comma; సోడియం మొదలైన విటమిన్లు ఉంటాయి&period; ఇది అరగడానికి 3 గంటలు టైం పడుతుంది&period;జామ పండ్లు 15రకాలు ఉన్నాయి&period;ఇకపోతే ఈ జామ కాయే కాదు వీటి ఆకులు&comma; బెరడు కూడా వైద్యానికి ఉపయోగపడుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71039 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;guava-1&period;jpg" alt&equals;"many wonderful health benefits of guava " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దంతాల చిగుళ్ల‌ నుండి రక్తం కారుతంటే జామకాయని కొరికి బాగా నమిలి చప్పరించి ఊసివేస్తే రక్తం కారడం ఆగి పోతుంది&period; దంతాలకు ఎనలేని మేలు చేకూరుతుంది&period; టిబి ఉన్న‌వారు&comma; గుండె బలహీనంగా ఉన్నవారు&comma; కామెర్లు అయిన వారు&comma; ఆడవాళ్ళలో వచ్చే బహిస్టు నొప్పులకు జామ గుజ్జులో తేనె&comma; పాలు కలిపి సేవిస్తే ఈ వ్యాధ‌లన్ని త్వరగా నయమౌతాయి&period; లేత జామ ఆకులను కొద్దిగా ఉప్పు కలిపి ఉదయం&comma; సాయంత్రం నమిలితే నోటి పూత&comma; గొంతు నొప్పి&comma; నోటిలో పుళ్ళు ఒక వారంలో తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p>ముఖం మీద మొటిమలకు లేత జామ ఆకులు నూరి రాస్తుంటే అవి తగ్గిపోతాయి&period;బాగా పండిన జామపండులో 5 గ్రాముల‌ జామ బెరడు పొడి కలిపి సేవిస్తే తరచుగా జలుబు చేయదు&period; గజ్జికి లేత జామ ఆకులు నూరి అందులో పసుపు కలిపి రాస్తే గజ్జి దూరమౌతుంది&period; జామ చెట్టు వేరుని పొడి కొట్టి రోజుకు రెండు&comma; మూడు సార్లు సేవిస్తే జీర్ణ శక్తి వృద్ధి చెందుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts