చిట్కాలు

గొంతులో గ‌ర‌గ‌ర‌, గొంతు నొప్పి స‌మ‌స్య‌ల‌కు ఇలా చెక్ పెట్టండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వేసవి అయినా&comma; చలికాలమైనా సాధారణంగా అందరిని బాధించేది గొంతు నొప్పి సమస్య&period; ఈ వ్యాధి వైరల్ లేదా బాక్టీరియల్ ఏదైనప్పటికి గొంతు మంట&comma; నొప్పులకు దోవతీస్తుంది&period; ఒక్కోక్కపుడు శరీరానికి చేసిన వేడి లేదా జలుబులు కూడా దీనికి దోహదం చేస్తాయి&period; గొంతు నొప్పిని అతి త్వరగా తగ్గించేసుకోవాలంటే à°ª‌లు చిట్కాల‌ను పాటించాల్సి ఉంటుంది&period; గొంతుతో వేడి నీటిని పుక్కిలి పట్టండి&period; నీటిలో కొద్దిపాటి ఉప్పు వేస్తే మరింత సమర్ధవంతంగా పని చేస్తుంది&period; తర్వాత వేడి చాయ్ తాగేస్తే చాయ్ లో వున్న ఔషధ గుణాలు మంటను వెంటనే తగ్గించేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక స్పూను తాజా అల్లపు రసం&comma; కొంచెం తేనె కలిపి ఖాళీ కడుపుతో ఉదయంపూట తీసుకోండి&period; ఈ ఔషదం చక్కగా పని చేసి గొంతునొప్పి మాయం అవుతుంది&period; మిరియాలు పొడి కలిపిన వేడినీరు గొంతుతో పుక్కిలి పడితే గొంతు మంటను తగ్గిస్తుంది&period; మిరియపు పొడి నమలటం లేదా కొద్దిగా నీటితో కలిపి మింగటంచేస్తే కూడా తగ్గిపోతుంది&period; ఒక్కొక్కపుడు వేడి నీటితో స్నానం చేస్తే కూడా ఎంతో రిలీఫ్ కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76438 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;throat-pain&period;jpg" alt&equals;"many wonderful home remedies to reduce throat pain " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక్కోక్కపుడు చెవులలో కాటన్ పీసులు పెట్టుకుంటే కూడా గొంతు నొప్పి తగ్గే అవకాశం వుంది&period; ఈ చర్య శరీర ఉష్నోగ్రతను పెంచి చల్లటి గాలి సర్కులేషన్ ని శరీరంలో తగ్గిస్తుంది&period; ఇప్పుడు చెప్పబడిన పరిష్కారాలు సామాన్యంగా వున్నప్పటికి చాలామందికి మంచి ఫలితాలనిచ్చాయి&period; ఇవి ఆచరించటం తేలికే కనుక ప్రయత్నించి లబ్ది పొందండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts