అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ బాగా న‌వ్వేయండి చాలు.. మీ గుండె సేఫ్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె జబ్బులున్నవారికి హాయిగా నవ్వేయడం ఒక మంచి ఆహారం&comma; చక్కటి వ్యాయామం తీసుకున్నట్లే నని పరిశోధకులు చెపుతున్నారు&period; పొట్ట అంతా కదిలేలా నవ్వేయడం రక్త ప్రసరణ సాఫీ చేస్తుందని పరిశోధన తెలిపింది&period; ఒక ఫిలింలో వున్న హాస్య సన్నివేశాలు చూసినపుడు గుండె జబ్బు రోగుల రక్తనాళాలు వ్యాకోచించాయట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే విచారకర సన్నివేశాలు చూపినపుడు రక్తనాళాలు ముడుకుకుపోయి గుండెకు రక్తం సరిగా అందలేదట&period; ఈ రీసెర్చిలోగల రక్తనాళాలు ఉబ్బటమనేది ఒక ఏరోబిక్ ఎక్సర్సైజ్ కు సమానమని యూనివర్శిటీ ఆఫ్ మేరీలాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొ&period; మైకేల్ మిల్లర్ చెప్పినట్లు ది డైలీ ఎక్స్ ప్రెస్ పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76442 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;laugh&period;jpg" alt&equals;"laugh daily so much for your heart health " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి రోజు హాయిగా నవ్వేయడమనేది హార్టు జబ్బులను నిరోధించటానికి అవలంబించే ఆరోగ్య జీవనశైలిలో ఒక భాగంగా పెట్టంచ్చంటున్నారు పరిశోధకులు&period; మరో రకంగా చెప్పాలంటే చక్కటి కూరగాయలు తినండి&comma; వ్యాయామం చేయండి దానితోపాటు పొట్ట పగిలేలా ప్రతి రోజూ నవ్వండి అంటారు ఈ పరిశోధకులు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts