Toenail Fungus : ఫంగస్‌, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతో పాదాల్లో ఇబ్బందిగా ఉందా.. ఈ చిట్కాలను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Toenail Fungus &colon; పాదాలపై కొందరికి సహజంగానే ఫంగస్‌ లేదా బాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల పసుపు లేదా బూడిద రంగులోకి కాళ్ల వేళ్లు మారుతుంటాయి&period; ఈ సందర్భంలో కొందరికి నొప్పి&comma; దురద&comma; మంట ఉంటాయి&period; దీన్నే నెయిల్‌ ఫంగస్‌ లేదా ఆనికోమైకోసిస్‌ అంటారు&period; ఇది అత్యంత సహజసిద్ధంగా వచ్చే సమస్య&period; కొందరికి పాదాల్లో తేమ వల్ల బాక్టీరియా వృద్ధి చెంది ఇలా జరుగుతుంటుంది&period; అయితే ఈ సమస్యను సులభంగానే తగ్గించుకోవచ్చు&period; అందుకు కింద తెలిపిన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8556 size-full" title&equals;"Toenail Fungus &colon; ఫంగస్‌&comma; బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతో పాదాల్లో ఇబ్బందిగా ఉందా&period;&period; ఈ చిట్కాలను పాటించండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;toe-nail-fungus&period;jpg" alt&equals;"natural home remedies for Toenail Fungus " width&equals;"1200" height&equals;"678" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఒక బకెట్‌లో సగం వరకు గోరు వెచ్చని నీళ్లను తీసుకోవాలి&period; అందులో రెండు టీస్పూన్ల యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వేసి కలపాలి&period; అనంతరం ఆ నీటిలో పాదాలను ముంచి 30 నిమిషాల పాటు ఉంచాలి&period; తరువాత పాదాలను తీసేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి&period; ఇలా వారంలో మూడు సార్లు చేయాలి&period; దీంతో పాదాలపై ఉండే ఫంగస్‌ తగ్గిపోతుంది&period; పాదాలు మళ్లీ పూర్వ రూపాన్ని పొందుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8555" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;soaking-feet&period;jpg" alt&equals;"" width&equals;"1100" height&equals;"724" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఐదు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని బాగా నలిపి నీటిలో వేసి మరిగించాలి&period; అనంతరం ఆ నీటిని బకెట్‌ వేడి నీటిలో కలపాలి&period; ఆ నీటిలో పాదాలను ముంచి 30 నిమిషాల పాటు ఉంచాలి&period; తరువాత పాదాలను తీసి కడిగేయాలి&period; ఇలా వారంలో మూడు సార్లు చేయాలి&period; వెల్లుల్లిలో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌&comma; యాంటీ ఫంగల్‌ గుణాలు ఉంటాయి&period; అందువల్ల పాదాలపై ఏర్పడే ఫంగస్‌&comma; బాక్టీరియా పోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5688" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;garlic-2&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"396" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని నలిపి అందులో కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ వేసి కలపాలి&period; అనంతరం ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న వేలిపై రాయాలి&period; తరువాత గంట సేపు అలాగే ఉంచి అనంతరం గోరు వెచ్చని నీటితో కడిగేయాలి&period; ఇలా రోజూ చేయవచ్చు&period; దీంతో పాదాలపై ఉండే ఫంగస్‌&comma; క్రిములు పోయి సమస్య తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5981" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;turmeric1&period;jpg" alt&equals;"డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోండి&period;&period;&excl;" width&equals;"1800" height&equals;"1200" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; మూడు టేబుల్‌ స్పూన్ల కొబ్బరినూనె&comma; అంతే మోతాదులో పసుపు తీసుకుని కలిపి పేస్ట్‌లా చేయాలి&period; ఆ మిశ్రమాన్ని పాదాలపై సమస్య ఉన్న వేళ్లకు బాగా రాయాలి&period; గంట సేపు అయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి&period; పాదాలను పొడిగా అయ్యేలా ఆరబెట్టాలి&period; ఇలా రోజూ చేస్తే పాదాల ఫంగస్‌ తగ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5208" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;Tea-Tree-Oil-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"501" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; పాదాలపై ఉండే ఫంగస్‌ను తగ్గించడంలో టీ ట్రీ ఆయిల్‌ కూడా బాగానే పనిచేస్తుంది&period; కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ ను నేరుగా వేళ్లపై అప్లై చేయవచ్చు&period; లేదా బకెట్‌ వేడి నీటిలో ఈ ఆయిల్‌ను కొన్ని చుక్కలు వేసి అనంతరం ఆ బకెట్‌లో పాదాలను ఉంచి 30 నిమిషాల తరువాత తీసి కడిగేయాలి&period; ఇలా వారంలో మూడు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8557" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;vicks-on-feet&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"375" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; పాదాల ఫంగస్‌ను తొలగించడంలో విక్స్‌ కూడా బాగానే పనిచేస్తుంది&period; రాత్రి పూట పాదాలకు సమస్య ఉన్న చోట కొద్దిగా విక్స్‌ రాయాలి&period; అనంతరం సాక్స్‌లను ధరించాలి&period; మరుసటి రోజు ఉదయం గోరు వెచ్చని నీటితో కడిగేయాలి&period; దీంతో మూడు&comma; నాలుగు రోజుల్లోనే సమస్య నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-2139" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;lemon-juice&period;jpg" alt&equals;"Can people with gas problems drink lemon juice" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; బేకింగ్‌ సోడా&comma; నిమ్మరసంలను కొద్దిగా తీసుకుని కలిపి సమస్య ఉన్న చోట రాసి గంట సేపయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి&period; ఇలా రోజూ చేస్తే ఫలితం ఉంంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts