Oats Drink For Knee Pain : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. చిన్న పిల్ల‌ల్లా లేచి ప‌రుగెడ‌తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Oats Drink For Knee Pain &colon; నేటి à°¤‌రుణంలో కీళ్ల నొప్పులు అనేవి చాలా మందికి à°¸‌ర్వ సాధార‌ణం అయిపోయాయి&period; ఒక‌ప్పుడు కేవ‌లం పెద్ద‌à°²‌కు మాత్ర‌మే à°µ‌చ్చే ఈ నొప్పులు ఇప్పుడు పిల్ల‌à°²‌కు&comma; యుక్త à°µ‌à°¯‌స్సులో ఉన్న‌వారికి కూడా à°µ‌స్తున్నాయి&period; అందుకు కార‌ణం విట‌మిన్లు&comma; ఇత‌à°° పోష‌కాల లోప‌మే అని క‌చ్చితంగా చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే కీళ్ల నొప్పులు à°µ‌చ్చాయ‌ని దిగులు చెందాల్సిన à°ª‌నిలేదు&period; ఎందుకంటే&period;&period; కింద చెప్పిన à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌తో జ్యూస్‌ను à°¤‌యారు చేసుకుని రోజూ తాగితే దాంతో కీళ్ల నొప్పుల à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ జ్యాస్ ఏమిటో&comma; దాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలో&comma; దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీళ్ల నొప్పుల జ్యూస్ à°¤‌యారీకి కావలసిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క&comma; పైనాపిల్&comma; ఓట్స్&comma; నీరు&comma; ఆరెంజ్ జ్యూస్&comma; తేనె&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39994" aria-describedby&equals;"caption-attachment-39994" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39994 size-full" title&equals;"Oats Drink For Knee Pain &colon; రోజూ ఒక్క గ్లాస్ చాలు&period;&period; చిన్న పిల్ల‌ల్లా లేచి à°ª‌రుగెడ‌తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;oats-drink-for-knee-pain&period;jpg" alt&equals;"Oats Drink For Knee Pain make in this way and take daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39994" class&equals;"wp-caption-text">Oats Drink For Knee Pain<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ్యూస్ తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో కొన్ని ఓట్స్ వేసి ఉడికించాలి&period; ఓట్స్ ఉడికాక స్ట‌వ్ ఆఫ్ చేసి ఆ మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌నివ్వాలి&period; అనంత‌రం పైన చెప్పిన దాల్చిన చెక్క‌&comma; పైనాపిల్‌&comma; ఆరెంజ్ జ్యూస్‌&comma; తేనెల‌ను à°¤‌గినంత భాగాల్లో తీసుకుని అన్నింటినీ క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మంలో అవ‌à°¸‌రం అనుకుంటే కొంత నీరు పోసి ముందు ఉడికిన ఓట్స్‌ను కూడా వేయాలి&period; అనంత‌రం దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి&period; దీంతో జ్యూస్ à°µ‌స్తుంది&period; ఆ జ్యూస్‌ను తాగేయాలి&period; ఇలా రోజూ తాగాల్సి ఉంటుంది&period; దీంతో కీళ్లు&comma; మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి&period; ఇప్ప‌టికే మోకాళ్ల నొప్పుల‌కు మందుల‌ను వాడే వారు కూడా ఈ జ్యూస్‌ను రెగ్యుల‌ర్‌గా తాగితే మందుల‌ను వాడ‌డాన్ని క్ర‌మంగా ఆపేయ‌à°µ‌చ్చు&period; అయితే దీన్ని డాక్ట‌ర్ల à°ª‌ర్య‌వేక్ష‌à°£‌లో చేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి&period; దీంతో కీళ్లు&comma; మోకాళ్ల నొప్పుల నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; అలాగే దీంట్లో సిలికాన్‌&comma; బ్రొమిలైన్‌&comma; విట‌మిన్ సి&comma; మెగ్నిషియంలు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి అన్ని à°°‌కాల నొప్పుల నుంచి ఉప‌à°¶‌à°®‌నం క‌లిగేలా చేస్తాయి&period; à°¶‌రీరంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; కీళ్లు à°¬‌లంగా&comma; దృఢంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts