Papaya Leaves Juice For Hair : బొప్పాయి ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Papaya Leaves Juice For Hair &colon; à°®‌à°¨‌లో చాలా మంది తెల్ల జుట్టు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ à°¸‌మస్య బారిన à°ª‌డుతూ ఉంటారు&period; పోష‌కాహార లోపం&comma; వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; à°°‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను వాడ‌డం&comma; థైరాయిడ్&comma; విట‌మిన్ బి 12 లోపం వంటి అనేక కార‌ణాల చేత తెల్ల జుట్టు à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; చాలా మంది తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి హెయిర్ డై à°²‌ను&comma; షాంపుల‌ను వాడుతూ ఉంటారు&period; వీటిని వాడ‌డం à°µ‌ల్ల జుట్టు à°¨‌ల్ల‌à°¬‌à°¡à°¿à°¨‌ప్ప‌టికి జుట్టు రాల‌డం&comma; జుట్టు పొడి బార‌డం&comma; అల‌ర్జీ&comma; వివిధ à°°‌కాల చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తూ ఉంటాయి&period; హెయిర్ డై à°²‌నే కాకుండా ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి కూడా à°®‌నం ఈ సమ‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొన్ని à°°‌కాల చిట్కాల‌ను పాటించ‌డం చాలా క‌ష్టంగా ఉంటుంది&period; వాటిని à°¤‌యారు చేయ‌డం కూడా శ్ర‌à°®‌తో కూడుకున్న à°ª‌ని&period; ఎటువంటి శ్ర‌à°® లేకుండా చాలా సుల‌భంగా చ‌క్క‌టి చిట్కాను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు&period; తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మార్చే చిట్కా ఏమిటి&&num;8230&semi; దీనిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&&num;8230&semi; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం రెండు బొప్పాయి చెట్టు ఆకుల‌ను&comma; 5 బిర్యానీ ఆకుల‌ను&comma; 5 à°²‌వంగాల‌ను&comma; ఒక టీ స్పూన్ కాఫీ పౌడ‌ర్ ను&comma; à°¤‌గినంత హెన్నా పౌడ‌ర్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా బొప్పాయి ఆకుల‌ను శుభ్రంగా క‌à°¡‌గాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27027" aria-describedby&equals;"caption-attachment-27027" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27027 size-full" title&equals;"Papaya Leaves Juice For Hair &colon; బొప్పాయి ఆకుల‌తో ఇలా చేస్తే చాలు&period;&period; తెల్ల జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;papaya-leaves-juice-for-hair&period;jpg" alt&equals;"Papaya Leaves Juice For Hair how to make it and use " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27027" class&equals;"wp-caption-text">Papaya Leaves Juice For Hair<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వాటిని ముక్క‌లుగా చేసి ఒక జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో అర గ్లాస్ నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని à°µ‌à°¡‌క‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో గిన్నెలోకి ఒక గ్లాస్ నీళ్లు&comma; బిర్యానీ ఆకులు&comma; à°²‌వంగాలు&comma; కాఫీ పౌడ‌ర్ వేసి à°®‌రిగించాలి&period; వీటిని అర గ్లాస్ అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించి à°µ‌à°¡‌క‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు ఇనుప క‌ళాయి లేదా గిన్నెను తీసుకుని అందులో జుట్టుకు à°¤‌గినంత హెన్నా పౌడ‌ర్ ను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో బొప్పాయి ఆకుల à°°‌సం&comma; అలాగే బిర్యానీ ఆకుల డికాష‌న్ ను వేస్తూ పేస్ట్ లా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 5 గంట‌à°² పాటు అలాగే ఉంచాలి&period; 5 గంట‌à°² à°¤‌రువాత ఈ పేస్ట్ ను à°®‌రోసారి క‌లుపుకుని జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివ‌à°°à°¿ à°µ‌à°°‌కు à°ª‌ట్టించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని ఒక గంట పాటు జుట్టుకు అలాగే ఉంచి ఆరిన à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ముందుగా షాంపు వాడ‌కుండా à°¤‌à°²‌స్నానం చేయాలి&period; à°®‌రుస‌టి షాంపుతో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఈ విధంగా ఈ చిట్కాను నెల‌కు రెండు సార్లు వాడ‌డం à°µ‌ల్ల తెల్ల జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period; అలాగే జుట్టు à°¨‌ల్ల‌గా&comma; ఒత్తుగా&comma; ధృడంగా పెరుగుతుంది&period; అంతేకాకుండా జుట్టు రాల‌డం&comma; చుండ్రు&comma; జుట్టు చివ‌ర్లు చిట్ల‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; తెల్ల‌జుట్టు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts