Tomato Capsicum Pachadi : ట‌మాటా క్యాప్సికం ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Capsicum Pachadi &colon; à°®‌నం ఆహారంగా క్యాప్సికంను కూడా తీసుకుంటూ ఉంటాం&period; క్యాప్సికంలో కూడా à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి&period; వివిధ à°°‌కాల వంట‌కాల్లో వాడడంతో పాటు క్యాప్సికంతో కూర‌à°²‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఇవే కాకుండా క్యాప్సికంతో మనం ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ట‌మాటాలు వేసి చేసే ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; క్యాప్సికంతో రుచిగా&comma; సుల‌భంగా à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట క్యాప్సికం à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; పావు కిలో&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10 లేదా à°¤‌గిన‌న్ని&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వెల్లుల్లి రెబ్బలు &&num;8211&semi; 5&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27037" aria-describedby&equals;"caption-attachment-27037" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27037 size-full" title&equals;"Tomato Capsicum Pachadi &colon; ట‌మాటా క్యాప్సికం à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ ఇలా&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;tomato-capsicum-pachadi&period;jpg" alt&equals;"Tomato Capsicum Pachadi recipe in telugu know how to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27037" class&equals;"wp-caption-text">Tomato Capsicum Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట క్యాప్సికం à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period; à°ª‌ల్లీలు వేగిన à°¤‌రువాత à°§‌నియాలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక క్యాప్స‌కం ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి 5 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; ఉప్పు&comma; చింత‌పండు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు జార్ లో వేయించిన à°ª‌ల్లీల‌ను తీసుకుని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఇందులోనే వేయించిన క్యాప్సికం&comma; ట‌మాట ముక్క‌లు&comma; జీల‌క‌ర్ర‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌ను వేసి మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు à°ª‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి తాళింపు చేసుకోవాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత దీనిని ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చ‌డిలో వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట క్యాప్సికం à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; క్యాప్సికంతో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ à°ª‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts