చిట్కాలు

Fish Bone In Throat : చేప‌లు తినేట‌ప్పుడు ముల్లు గొంతులో ఇరుక్కుందా..? అయితే ఇలా సింపుల్ గా తీయ‌వ‌చ్చు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Fish Bone In Throat &colon; చేప‌లు అంటే చాలా మందికి ఇష్ట‌మే&period; వాటిని మాంసాహార ప్రియులు చాలా మంది ఇష్టంగా తింటారు&period; చేప‌à°² కూర‌&comma; వేపుడు&comma; బిర్యానీ&period;&period; ఇలా ఏం చేసినా&comma; ఎలా చేసినా చేప‌à°²‌ను బాగా లాగించే వారు కూడా ఉన్నారు&period; అయితే ఇంత à°µ‌à°°‌కు ఓకే&period; కానీ చేప‌à°²‌ను తినేట‌ప్పుడు పొర‌పాటున దాని ముల్లు గొంతులో ఇరుక్కుంటేనో&period;&period;&quest; అంటే&period;&period; అవును&period;&period; ఆ చాన్స్ ఉంది&period; అందుకే చేప ముక్క‌à°²‌ను తినేట‌ప్పుడు చాలా మంది జంకుతారు&period; వాటిని నెమ్మ‌దిగా తింటారు&period; అయినా&period;&period; పొర‌పాటున చేప‌à°² ముళ్లు గొంతులో ఇరుక్కుంటే&period;&period;&quest; అప్పుడు ఏం చేయాలో తెలుసా&period;&period;&quest; అదే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే ఎవ‌ర్న‌యినా పొట్ట మీద గ‌ట్టిగా ఒత్త‌à°®‌ని చెప్పాలి&period; దీంతో గాలి అన్న‌వాహిక‌కు ప్ర‌సార‌à°®‌వుతుంది&period; అదే à°ª‌నిగా ఒత్తుతూ ఉంటే గాలికి ఆ ముల్లు à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తుంది&period; లేదంటే లోప‌à°² జీర్ణాశ‌యంలోనికి చేరుతుంది&period; అక్క‌డికి చేరితే ఇబ్బందేమీ ఉండ‌దు&period; ఎలాంటి à°ª‌దార్థ‌న్న‌యినా అరిగించే శక్తి మన క‌డుపులో యాసిడ్‌కు ఉంటుంది&period; చేప ముల్లు గొంతులో ఇరుక్కుపోయిన వ్య‌క్తిని ఒంగోమ‌ని చెప్పాలి&period; ఎవ‌రైనా ఆ వ్య‌క్తుల వీపుపై కొట్టాలి&period; దీంతో ముల్లు à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తుంది&period; ఆ à°¸‌à°®‌యంలో నోరు తెరిచి ఉంచాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52059 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;fish-bone&period;jpg" alt&equals;"what to do if fish bone stuck in throat " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వండిన అన్నాన్ని ఒక క‌ప్పు మోతాదులో తీసుకుని దాన్ని అలాగే à°¨‌à°®‌à°²‌కుండా మింగేయాలి&period; వెంట‌నే నీరు తాగాలి&period; దీంతో గొంతులో ఉన్న ముల్లు పోతుంది&period; ఒక అర‌టి పండును తీసుకుని à°¸‌గానికి కొరికి à°¨‌à°®‌à°²‌కుండానే అలాగే దాన్ని మింగాలి&period; అనంత‌రం నీరు తాగాలి&period; ఇలా చేస్తే గొంతులో ఉన్న ముల్లు పోతుంది&period; రెండు టేబుల్ స్పూన్ల à°ª‌ల్లీల‌ను తీసుకుని బాగా à°¨‌మిలి మింగాలి&period; అవి కూడా ముల్లును లోప‌à°²‌కి తీసుకుపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రౌన్ బ్రెడ్ పీస్‌ను ఒక‌టి తీసుకుని దానికి రెండు వైపులా పీన‌ట్ à°¬‌ట‌ర్ రాయాలి&period; అనంత‌రం బ్రెడ్‌ను నోట్లో పెట్టుకుని మెత్త‌గా అయ్యేవర‌కు అలాగే ఉండాలి&period; అనంత‌రం దాన్ని à°¨‌à°®‌à°²‌కుండా మింగాలి&period; వెంట‌నే నీరు తాగాలి&period; దీంతో ఆ బ్రెడ్‌కు అతుక్కుని ముల్లు లోప‌లికి పోతుంది&period; పైన చెప్పిన చిట్కాలు à°ª‌నిచేయ‌క‌పోతే ప్ర‌యోగాలు చేయ‌డం మాని వైద్యున్ని సంప్ర‌దించ‌డం బెట‌ర్‌&period; లేదంటే గాయ‌మై ఇన్ఫెక్ష‌న్ బారిన à°ª‌à°¡‌తారు&period; ఆ à°¤‌రువాత బాధప‌డీ ప్రయోజ‌నం ఉండ‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts