చిట్కాలు

Acidity Home Remedies : ఈ చిట్కాల‌ను పాటించండి చాలు.. క‌డుపులో మంట ఇట్టే త‌గ్గిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Acidity Home Remedies &colon; తరచూ మనకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది&period; ఒక్కొక్కసారి తిన్నది సరిగ్గా జీర్ణం కూడా అవ్వదు&period; అదేపనిగా తేన్పులు రావడం&comma; ఆహారం జీర్ణం అవ్వకపోవడం ఇటువంటి ఇబ్బందులు వస్తాయి&period; ఎసిడిటీ వలన ఇలాంటివి కలుగుతూ ఉంటాయి&period; ఎసిడిటీ నుండి ఈజీగా బయటపడాలంటే&comma; ఇలా చేయండి&period; ఇలా చేయడం వలన ఈజీగా ఎసిడిటీ సమస్య నుండి బయటపడవచ్చు&period; కడుపు ఉబ్బరంగా వున్నా&comma; ఊరికే తేన్పులు వస్తున్నా&comma; లేదంటే తిన్నది సరిగ్గా అరగలేదు అనిపించినా పెద్దకా కంగారు పడక్కర్లేదు&period;&period; సింపుల్ గా ఇంటి చిట్కాలతో మనం ఉపశమనాన్ని పొందవచ్చు&period; మరి అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనికోసం ఎండు ద్రాక్ష పండ్లు తీసుకోండి&period; రాత్రిపూట&comma; నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే&comma; జీర్ణశక్తి పెరుగుతుంది&period; పేగుల పనితీరు మెరుగు పడుతుంది&period; గ్యాస్ సంబంధిత సమస్యల్ని&comma; దూరం చేసుకోవచ్చు&period; రాత్రి అన్నం లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని&comma; గోరువెచ్చని పాలు పోసి తోడు పెట్టుకోండి&period; ఉదయాన్నే&comma; అల్పాహారం కింద దీన్ని తీసుకోండి&period; ఇలా చేయడం వలన ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60345 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;acidity&period;jpg" alt&equals;"wonderful home remedies to reduce acidity " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి బ్యాక్టీరియా పేగుల్లోకి వెళ్తుంది&period; ఎసిడిటీ బాధ ఉండదు&period; గులాబీ రేకుల్ని ప్రాసెస్ చేసి&comma; తయారు చేసిన గుల్కండ్ కూడా&comma; బాగా ఉపయోగపడుతుంది&period; రాత్రిపూట పడుకోవడానికి ముందు&comma; ఈ గుల్కండ్ వాటర్ ని తాగండి&period; ఎసిడిటీ సమస్యల నుండి ఈజీగా బయటకి వచ్చేయొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కలబంద గుజ్జు తీసి&comma; నీటిలో కలిపి పల్చటి జ్యూస్ లాగ చేసుకుని తాగితే కూడా ఈ సమస్య నుండి బయట పడచ్చు&period; కావాలంటే&comma; మీకు స్టోర్స్ లో డైరెక్ట్ గా దొరుకుతుంది&period; అదైనా కొనుగోలు చేసి తీసుకోవచ్చు&period; రోజులో ఎప్పుడు గ్యాస్ అనిపించినా&comma; వేడి నీటిని కానీ గోరువెచ్చని నీటిని కానీ తీసుకోండి వెంటనే తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts