చిట్కాలు

గుండెల్లో మంట‌కు అద్భుత‌మైన ఇంటి చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె మంట అంటే ఛాతీ భాగంలో వేడిగా వున్నట్టనిపిస్తుంది&period; సాధారణంగా దీనికి కారణం పొట్టలో అధిక ఎసిడిటీ&comma; గ్యాస్ ఏర్పడటం&period; హైపర్ ఎసిడిటీ అనేది అనారోగ్య తిండి అలవాట్లు&comma; సరైన జీవన విధానం లేకపోవడంతో వస్తుంది&period; మనం ఏదైనా తిన్నామంటే&comma; పొట్ట కొన్ని జీర్ణరసాలను విడుదల చేస్తుంది&period; వీటినే పొట్ట యాసిడ్లు అంటారు&period; వివిధ రకాల పదార్ధాలు తింటే పొట్ట అధికమైన గ్యాసు విడుదల చేస్తుంది&period; ఎసిడిటీ&comma; గ్యాస్ సమస్య వస్తుంది&period; ఎసిడిటీ&comma; గ్యాస్ ల కారణంగా ఈసోఫేగస్ దెబ్బతినకుండా ఒక వాల్వ్ వుంటుంది&period; ఈసోఫేగస్ పొట్టను ఫేరీక్స్ ను కలుపుతుంది&period; ఈ వాల్వ్ దెబ్బతిన్నా లేక సరిగా పనిచేయకపోయినా ఎసిడిటీ మరియు గ్యాస్ గుండె వెనుకగల రిబ్స్ వద్ద బ్లాక్ అయి గుండె మంట వస్తుంది&period; ఈ ప్రక్రియను రిఫ్లక్స్ అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె మంట సూచనలు సాధారణంగా వికారం&comma; త్రేన్పులు&comma; కొద్దిపాటి గుండె నొప్పి&comma; మొదలైన వాటితో వస్తాయి&period; ఈ గుండె మంటకు కొన్ని పరిష్కారాలు చూడండి&&num;8230&semi;&period;&period; పెప్పర్ మింట్ టీ &&num;8211&semi; అధిక యాసిడ్ ను ఉత్పత్తి చేసే పొట్ట కండరాలకు హాయి కలిగించే శక్తి పెప్పర్ మెంట్ లోని మెంధాల్ కు వుంది&period; పొట్ట కండరాలు సంకోచించటం అరికట్టగలిగితే&comma; అది పొట్టనుండి అధిక యాసిడ్ రావటాన్ని ఆపుతుంది&period; పెప్పర్ మెంట్ వాడకం ఇంట్లో చేసుకునేటందుకు మంచి చికిత్స&period; బేకింగ్ సోడా మరియు నీరు &&num;8211&semi; నీళ్ళల్లో ఒక చెంచాడు బేకింగ్ సోడా వేసుకొని బాగా కలిపి తాగండి&period; గుండె మంటనుండి తక్షణ రిలీఫ్ వస్తుంది&period; రుచి బాగా లేకపోయనప్పటికి బాగా పని చేస్తుంది&period; బేకింగ్ పౌడర్ లో వుండే సోడియం బాగా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78552 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;heart-burn&period;jpg" alt&equals;"wonderful home remedies to reduce heart burn " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయి పండులో పాపెయిన్ అనే పదార్ధం వుంది&period; ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి పొట్టలోని అసౌకర్యాన్ని&comma; గుండెలో వచ్చిన మంటను కూడా తగ్గిస్తుంది&period; అల్లంకు మంట తగ్గించే శక్తి వుంది&period; సుమారు 500 మి&period;గ్రా&period; అల్లం పచ్చిది లేదా ఇతర ఆహారంతో కలిపి తీసుకోండి&period; లేదా అల్లం టీ తాగి రిలీఫ్ పొందండి&period; బాదం పప్పు &&num;8211&semi; గుండె మంట వచ్చినపుడు రెండు బాదం పప్పులు తినండి&period; వీటిలో వుండే అధికమైన నూనె పొట్టలో ఏర్పడిన ఎసిడిటీని దూరం చేస్తుంది&period; వెంటనే గుండెమంట తగ్గుతుంది&period; గుండెమంట త్వరగా పోవాలంటే&comma; గ్యాస్ అంటూ మందులు వాడే కన్నా ఇంట్లోనే ఈ చికిత్సలు జరుపుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts