Piles : తీవ్ర‌మైన పైల్స్ స‌మ‌స్య‌ను సైతం న‌యం చేసే అద్భుత‌మైన చిట్కా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Piles &colon; పైల్స్&period;&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు కూడా à°®‌à°¨‌లో చాలా మంది ఉంటారు&period; ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌à°¡à°¿à°¨ వారి బాధ à°µ‌ర్ణానాతీతం అని చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ పైల్స్ వల్ల క‌లిగే నొప్పి కార‌ణంగా క‌నీసం 5 నిమిషాల పాటు ఒకే ప్ర‌దేశంలో కూర్చొలేకపోతారు&period; à°¸‌à°®‌స్య à°®‌రీ ఎక్కువైన‌ప్పుడు à°®‌à°² విస‌ర్జ‌à°¨ చేసేట‌ప్పుడు నొప్పి&comma; à°°‌క్తం కార‌డం వంటివి కూడా జ‌రుగుతాయి&period; అంతేకాకుండా ఇత‌రుల‌కు కూడా à°¸‌à°®‌స్య‌ను చెప్పుకోలేక వారిలో వారే ఇబ్బంది à°ª‌డుతూ ఉంటారు&period; ఈ à°¸‌à°®‌స్య రావ‌డానికి కూడా అనేక కార‌ణాలు ఉంటాయి&period; అధిక à°¬‌రువు&comma; పీచు à°ª‌దార్థాలు క‌లిగిన ఆహార à°ª‌దార్థాల‌ను à°¤‌క్కువ‌గా తీసుకోవ‌డం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; ప్రేగుల్లో క‌à°¦‌లిక‌లు à°¤‌క్కువ‌గా ఉండ‌డం&comma; అధిక à°¬‌రువులు ఎత్త‌డం&comma; నీరు ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం వంటి వాటిని పైల్స్ రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే గ‌ర్భిణీలలో కూడా ఈ à°¸‌à°®‌స్య వచ్చే అవ‌కాశం ఉంటుంది&period; ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి వైద్యులు à°®‌à°¨‌కు à°¸‌ర్జ‌రీని ఎక్కువ‌గా సూచిస్తూ ఉంటారు&period; పైల్స్ à°¸‌à°®‌స్య à°®‌రీ తీవ్ర‌à°¤‌రం కాకుండా ప్రారంభ‌à°¦‌à°¶‌లో ఉన్న‌ప్పుడు మాత్రం ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి à°®‌నం ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ప్రారంభ à°¦‌à°¶‌లో ఉన్న పైల్స్ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌డేసే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; పైల్స్ à°¸‌à°®‌స్య‌తో భాద‌à°ª‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°¸‌ర్జ‌రీ అవ‌à°¸‌రం లేకుండానే à°¸‌à°¹‌జసిద్ధంగా ఈ à°¸‌à°®‌స్య నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌à°µ‌చ్చు&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గాను ముందుగా ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ నీటిలో అర చెక్క నిమ్మ à°°‌సంతోపాటు పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17172" aria-describedby&equals;"caption-attachment-17172" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17172 size-full" title&equals;"Piles &colon; తీవ్ర‌మైన పైల్స్ à°¸‌à°®‌స్య‌ను సైతం à°¨‌యం చేసే అద్భుత‌మైన చిట్కా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;piles&period;jpg" alt&equals;"wonderful home remedy for Piles" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17172" class&equals;"wp-caption-text">Piles<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసుకున్న నీటిని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తాగ‌డం à°µ‌ల్ల పైల్స్ à°¸‌à°®‌స్య త్వ‌రగా à°¤‌గ్గుముఖం à°ª‌డుతుంది&period; ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల పైల్స్ à°¸‌à°®‌స్య‌తోపాటు à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్&comma; అజీర్తి&comma; అసిడిటీ వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా తగ్గుతాయి&period; అదే విధంగా ఈ చిట్కాను పాటిస్తూనే కొన్ని జాగ్ర‌త్త‌à°²‌ను కూడా తీసుకోవాలి&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు రోజుకు క‌నీసం 4 నుండి 5 లీట‌ర్ల నీటిని తీసుకోవాలి&period; అలాగే పీచు à°ª‌దార్థాలు క‌లిగిన ఆహారాల‌ను&comma; త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌య్యే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; జంక్ ఫుడ్ కు&comma; నూనె&comma; à°®‌సాలా ఎక్కువ‌గా వేసి చేసే ఆహార à°ª‌దార్థాలకు దూరంగా ఉండాలి&period; ఈ నియ‌మాల‌ను పాటించ‌డంతోపాటు పైన తెలిపిన చిట్కాను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల పైల్స్ à°¸‌à°®‌స్య నుండి విముక్తి క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts