Meal Maker Biryani : మీల్ మేకర్ బిర్యానీని ఇలాచేస్తే గ్రేవీ చేయాల్సిన పనిలేదు.. నేరుగా అలాగే తిన‌వ‌చ్చు.. రుచి అమోఘం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Meal Maker Biryani &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే సోయా ఉత్పత్తుల్లో మీల్ మేక‌ర్ కూడా ఒక‌టి&period; వీటిని సోయా చంక్స్ అని కూడా అంటారు&period; à°®‌నం అప్పుడప్పుడూ ఆహారంలో భాగంగా వీటిని తీసుకుంటూ ఉంటాం&period; మీల్ మేక‌ర్ à°²‌లో కూడా à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో à°°‌కాల పోష‌కాలు ఉంటాయి&period; మీల్ మేక‌ర్ à°²‌తో à°®‌నం ఎక్కువ‌గా కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తాం&period; కేవ‌లం కూర‌లే కాకుండా వీటితో ఎంతో రుచిగా ఉండే బిర్యానీని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; మీల్ మేక‌ర్ à°²‌తో చేసే బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది&period; అంతేకాకుండా ఈ బిర్యానీని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సులభ‌మే&period; ఎంతో రుచిగా ఉండే మీల్ మేక‌ర్ బిర్యానీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీల్ మేక‌ర్ బిర్యానీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీల్ మేక‌ర్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యం &&num;8211&semi; 200 గ్రా&period;&comma; నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 5&comma; పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; బిర్యానీ à°®‌సాలా పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టి ముప్పావు గ్లాస్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17169" aria-describedby&equals;"caption-attachment-17169" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17169 size-full" title&equals;"Meal Maker Biryani &colon; మీల్ మేకర్ బిర్యానీని ఇలాచేస్తే గ్రేవీ చేయాల్సిన పనిలేదు&period;&period; నేరుగా అలాగే తిన‌à°µ‌చ్చు&period;&period; రుచి అమోఘం&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;meal-maker-biryani&period;jpg" alt&equals;"Meal Maker Biryani very tasty make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17169" class&equals;"wp-caption-text">Meal Maker Biryani<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలాదినుసులు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; à°®‌రాఠీ మొగ్గ &&num;8211&semi; 1&comma; జాప‌త్రి &&num;8211&semi; 1&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీల్ మేక‌ర్ బిర్యానీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మీల్ మేక‌ర్ à°²‌ను తీసుకుని వాటిపై à°¤‌గిన‌న్ని వేడి నీళ్లు పోసి ఒక నిమిషం పాటు నాన‌నివ్వాలి&period; à°¤‌రువాత మీల్ మేక‌ర్ à°²‌లో ఉన్న నీటిని చేత్తో పిండుతూ ఒక గిన్నెలోకి తీసుకుని à°ª‌క్క‌à°¨‌ పెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడ‌య్య‌క à°ª‌చ్చిమిర్చిని&comma; ట‌మాట ముక్క‌à°²‌ను వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; ఇవి చల్ల‌గా అయిన à°¤‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత à°®‌సాలా దినుసుల‌ను వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌à°²‌ను వేసి రంగు మారే à°µ‌à°°‌కు బాగా వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా à°ª‌క్క‌à°¨‌ పెట్టుకున్న మీల్ మేకర్ à°²‌ను వేసి 3 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; బిర్యానీ à°®‌సాలా వేసి క‌లిపి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న ట‌మాట మిశ్ర‌మాన్ని కూడా వేసి కలిపి 2 నిమిషాల సాటు వేయించుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌రిగిన పుదీనా&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత నాన‌బెట్టుకున్న బాస్మ‌తి బియ్యం వేసి క‌లిపి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి à°®‌రో 10 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీంతో ఎంతో రుచిగా ఉండే మీల్ మేక‌ర్ బిర్యానీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని నేరుగా లేదా రైతాతో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా మీల్ మేక‌ర్స్ తో చేసిన బిర్యానీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts