చిట్కాలు

న్యుమోనియాకు చెక్ పెట్టే వెల్లుల్లి.. రోజూ త‌ప్ప‌క తీసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సహజంగా మనకి సమస్య వస్తూనే ఉంటుంది&period; చిన్న చిన్న సమస్యల కోసం మందులు వేసుకునే కంటే ఇంట్లోనే చిట్కాలని పాటిస్తే సరిపోతుంది&period; పలు సమస్యలని పరగడుపునే వెల్లుల్లి తీసుకోవడం వల్ల చెక్ పెట్టేయొచ్చు&period; మరి వీటి గురించి ఇప్పుడే పూర్తిగా చూసి తెలుసుకోండి&period; శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో వెల్లుల్లి ఎంత గానో సహాయ పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే శరీరం లో చెడు కొలెస్ట్రాల్ ను కూడా ఇది తగ్గిస్తుంది&period; మీరు కనుక పరగడుపునే వెల్లుల్లిని తీసుకుంటే&period;&period; దీని వల్ల పొట్ట లోని హానికారక బ్యాక్టీరియా సమస్య నుండి బయట పడొచ్చు&period; వెల్లుల్లిని తీసుకోవడం వల్ల న్యూమోనియాకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు&period; ఇది ఇలా ఉంటె జ్వరం&comma; ఉబ్బసం&comma; కాలేయ సమస్యలు&comma; పిత్తాశయ సంబంధ సమస్యలకు కూడా వెల్లుల్లి తో పరిష్కరించుకోవచ్చు&period; హైబీపీ సమస్య తో బాధ పడేవాళ్లు వెల్లుల్లి తీసుకోవడం వల్ల చిన్న ధమనుల పై ఒత్తిడి తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76617 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;pneumonia&period;jpg" alt&equals;"you can get rid of pneumonia with garlic " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లిని వాడటం వల్ల దీర్ఘకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; అలానే బీపీని నియంత్రించడంలో కూడా వెల్లుల్లి సహాయ పడుతుంది&period; గుండె పోటును సమర్థవంతంగా నివారించడం లో వెల్లుల్లి సహాయ పడుతుంది&period; ఛాతీ సంబంధిత సమస్యల బారిన పడకుండా వెల్లుల్లి రక్షిస్తుంది&period; మీకు కనుక వాపులు&comma; నొప్పులు ఉంటె&period;&period; అవి ఉన్నచోట వెల్లుల్లి రసం తో మర్ధన చేస్తే ఆ సమస్యలు తగ్గుతాయి&period; తేనె తో కలిపి వెల్లుల్లి రసాన్ని కనుక తీసుకుంటే శరీరంలోని బ్యాక్టీరియా&comma; వైరస్ లను సులభంగా తొలగించొచ్చు&period; చూసారా వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో&period;&period;&excl; మరి మీరు కూడా ఎంతో సులువుగా వెల్లుల్లి తో ఈ సమస్యలు అన్నింటికి చెక్ పెట్టేయండి&comma; ఆరోగ్యంగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts