చిట్కాలు

అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌ర కొవ్వును పసుపు, నిమ్మ‌ర‌సంతో త‌గ్గించుకోవ‌చ్చు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌సుపు à°®‌నం వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగించే à°ª‌దార్థం&period; దీని à°µ‌ల్ల వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి à°µ‌స్తుంది&period; అంతేకాదు&comma; à°ª‌సుపును à°®‌à°¨ పెద్ద‌లు యాంటీ సెప్టిక్‌గా&comma; గాయాలు మానేందుకు కూడా వాడుతారు&period; ఇక నిమ్మ‌à°°‌సం&period; దీన్ని కూడా à°®‌నం వంటల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తాం&period; ముఖ్యంగా నిమ్మర‌సం&comma; చ‌క్కెరను నీటిలో క‌లుపుకుని à°·‌ర్బ‌త్‌లా తాగితే à°¶‌రీరానికి చ‌ల్ల‌దనం చేకూరుతుంది&period; అయితే à°ª‌సుపు&comma; నిమ్మ‌à°°‌సంల‌ను ఉప‌యోగించి à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చ‌నే సంగ‌తి తెలుసా&period;&period;&quest; à°¬‌రువే కాదు&comma; పొట్ట à°¦‌గ్గ‌à°° పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది&period; అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మపండు రసాన్ని&comma; 1&sol;4 టీస్పూన్ పసుపును మిక్స్ చేయాలి&period; రెండూ మిక్స్ చేసిన తర్వాత కావాల‌నుకుంటే అందులో కొద్దిగా తేనె క‌à°²‌à°ª‌à°µ‌చ్చు&period; అలా మూడింటినీ క‌లిపిన ఆ నీటిని గోరువెచ్చ‌గా ఉండ‌గానే ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period; రోజుకు రెండు సార్లు ఈ మిశ్ర‌మం తాగితే వారం రోజుల్లోనే à°«‌లితం క‌నిపిస్తుంది&period; à°¬‌రువు à°¤‌గ్గేవ‌à°°‌కు లేదంటే పొట్ట à°¦‌గ్గర కొవ్వు క‌రిగే à°µ‌à°°‌కు ఈ మిశ్ర‌మాన్ని తాగ‌à°µ‌చ్చు&period; ఒక నిమ్మ‌కాయను పూర్తిగా పిండి అందులో నుంచి à°°‌సాన్ని తీయాలి&period; దానికి అర టీస్పూన్ à°ª‌సుపు&comma; 1&sol;4 టీస్పూన్ à°¨‌ల్ల మిరియాల పొడి&comma; 1&sol;4 టీస్పూన్ ఆలివ్ ఆయిల్‌ను క‌à°²‌పాలి&period; బాగా క‌లిపాక à°µ‌చ్చే మిశ్ర‌మాన్ని 1 లేదా 2 టీస్పూన్ల మోతాదులో రోజుకు 3 పూట‌లా భోజ‌నం చేశాక తీసుకోవాలి&period; దీంతో కొవ్వు వేగంగా క‌రుగుతుంది&period; పొట్ట కూడా à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80519 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;belly-fat-3&period;jpg" alt&equals;"you can reduce your belly fat with lemon and turmeric drinks " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌న్న‌ని మంట మీద ఒక కప్పు పాలను బాగా వేడి చేయాలి&period; తర్వాత అందులో అరటీస్పూన్ నిమ్మరసం&comma; అరటీస్పూన్ తేనె మిక్స్ చేయాలి&period; దీంతోపాటు వెనీలా ఎక్స్ ట్రాక్ట్ ను కూడా క‌à°²‌పాలి&period; అనంత‌రం ఆ మిశ్ర‌మంలో అరటీస్పూన్ పసుపు కూడా మిక్స్ చేసి&comma; తక్కువ మంట మీద వేడి చేయాలి&period; తర్వాత క్రిందికి దింపుకుని వడగట్టి గోరువెచ్చగా తాగాలి&period; ఈ డ్రింక్‌ను వారం పాటు తాగితే à°«‌లితం మీకే తెలుస్తుంది&period; దీన్ని భోజనానికి ముందు లేదా భోజనం తర్వాత తీసుకోవచ్చు&period; అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవాల‌న్నా&comma; కొవ్వును కరిగించుకోవాల‌న్నా పసుపు&comma; నిమ్మరసంను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి&period; ఈ రెండింటినీ à°¸‌లాడ్స్‌లో కూడా క‌లిపి తీసుకోవ‌చ్చు&period; దీంతో అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; పొట్ట క‌రిగిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గౌట్&comma; కిడ్నీ స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ స్టోన్స్ తో బాధపడే వారు ఈ మిశ్ర‌మాల‌ను తీసుకోకూడ‌దు&period; సర్జరీ చేయించుకున్నవారు కూడా తీసుకోకూడదు&period; డాక్టర్ ను సంప్రదించి తీసుకోవచ్చు&period; అలాగే పాలిచ్చే à°¤‌ల్లులు&comma; గ‌ర్భంతో ఉన్న మహిళలు కూడా ఈ మిశ్ర‌మాల‌ను తీసుకోక‌పోవ‌à°¡‌మే మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts