Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Home Tips

మీరు వాడుతున్న నెయ్యిలో క‌ల్తీ జ‌రిగిందా.. లేదా.. అన్న విష‌యాన్ని ఇలా గుర్తించండి..!

Admin by Admin
March 4, 2025
in Home Tips, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మ‌నం అనేక వంటల్లో నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటాం. ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మంచిది. స్వీట్స్ నుండి అనేక వంటల్లో దీనిని ఉపయోగిస్తూనే ఉంటాం. కమ్మటి నెయ్యి భోజనం లో వేసుకుని తింటే ఆ రుచే వేరు. కొందరు అయితే బయట కొనకుండా ఇళ్లల్లోనే నెయ్యిని చేసుకుంటారు. కొన్ని సార్లు బయట కొన్న నెయ్యి నిజమైనదా…? లేదా కల్తీదా…? అనే అనుమానం మనకి కలగవచ్చు. అయితే ఎలా తెలుసుకోవాలి…? ఈ విషయానికి వస్తే… ఈ చిన్న చిన్న పద్ధతుల్లో తెలుసుకోవచ్చు చూసేయండి.

కల్తీ నెయ్యిని పసిగట్టేందుకు ఒక స్పూన్ నెయ్యి లో కొంచెం చక్కెర వేయండి. హైడ్రాక్లోరిక్ ఆమ్లాన్ని కొద్దిగా కలపండి. అది ఎరుపు రంగు లోకి మారితే కల్తీ చేశారని గ్రహించాలి. నెయ్యి నాణ్యతను పరీక్షించడానికి నేతిలో 4 లేదా 5 చుక్కలు అయొడిన్ వేయండి. అది కనుక నీలి రంగు లోకి మారిందంటే అది నకిలీదని అర్ధం. అంటే నెయ్యి లో ఆలుగడ్డ వంటి పిండి పదార్థాలు కలపడం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు ఈ రంగు వస్తుంది.

how to identify ghee is adulterated or not

అంతే కాదండి మరో సింపుల్ టెక్నీక్ ద్వారా కూడా మనం చెప్పొచ్చు. చేతి లో కాస్త నెయ్యి వేసి.. రెండు చేతిల తో బాగా రుద్దాలి. కాసేపయ్యాక నెయ్యి వాసన రాలేదా అది కల్తీది అని అర్ధం. అదే వాసన అలానే ఉంది అంటే అది స్వచ్ఛమైనది అని. నాణ్యమైన నెయ్యి తెల్లగా గడ్డకట్టినట్లుగా ఉంటుంది. పూసపూసలా కనిపిస్తుంది. కల్తీ చేస్తే అలా ఉండదు. నెయ్యి లో కొందరు రసాయనాలు కలుపుతున్నారు. ఇది ఆరోగ్యానికి హానికరం. కాబట్టి గ్రహించి ఉపయోగిస్తే ఆరోగ్యానికి హాని జరగదు.

Tags: ghee
Previous Post

పీరియ‌డ్స్ వాయిదా వేయాలంటే.. ఈ నాచురల్ టిప్స్‌ను ఫాలో అయిపొండి..!

Next Post

స్త్రీల‌లో ఈ భాగాల‌ను ట‌చ్ చేస్తే.. ప‌ర‌వ‌శించిపోతార‌ట‌.. శృంగారంలో ఎంజాయ్ చేస్తార‌ట‌..!

Related Posts

వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

June 14, 2025
వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!