Home Tips

మీ ఇంట్లో ఎలుక‌ల బాధ ఎక్కువ‌గా ఉందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది ఇంట్లో శుభ్రం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు&period; ఎంత క్లీన్ చేసినా కూడా ఏదో ఒక పని అలా ఉంటూనే ఉంటుంది&period; ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా మంది క్లీనింగ్ మీద ఎక్కువ సమయాన్ని పెడుతూ ఉంటారు&period; మామూలుగా క్లీన్ చేసుకోవడమే పెద్ద ఎత్తు&period; అయితే ఎలుకలు వంటి ఇబ్బందులు ఉంటే అది మరింత ఇబ్బందిగా ఉంటుంది ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా ఇల్లు అడవిలానే ఉంటుంది&period; మీ ఇంట్లో కూడా ఎలుకలు ఎక్కువైపోయాయా&period;&period;&quest; ఎలుకల నుంచి బయట పడాలనుకుంటున్నారా&period;&period;&quest; అయితే కచ్చితంగా ఇలా చేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు ఎలకల బాధ నుండి బయట పడొచ్చు&period; మీ ఇంట్లో కాని మీ పరిసరాల్లో కానీ ఎలుకలు ఉన్నట్లయితే ఈ టిప్స్ తో మీరు ఎలుకలని తరిమి కొట్టేయొచ్చు&period; చాలా మంది మార్కెట్లో దొరికే ప్యాకెట్స్ ని పెడుతుంటారు అలా కాకుండా ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు&period; ఎలుకలకి బోన్లు అమ్ముతుంటారు వీటిని మీరు ఇంట్లో పెట్టారంటే కచ్చితంగా ఎలుకలు పడతాయి&period; బోన్ లో మీరు ఒకటి టమాటా పండు కానీ ఏదైనా ఆహారపదార్దాన్ని కానీ ఏదైనా పెడితే ఎలుకలు అక్కడ ఏదో ఉందని వచ్చి బోన్లో పడతాయి వాటిని పట్టి మీరు దూరంగా వదిలేయవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89073 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;rats&period;jpg" alt&equals;"if you have rats in home follow these tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎలుకలు రాకుండా ఉండడానికి మీరు పెప్పెర్మింట్ ఆయిల్ ని ఉపయోగించవచ్చు లవంగాలని కూడా ఇంట్లో పెట్టొచ్చు&period; ఇవి ఉండడం వలన ఎలుకలు మీ దరి చేరవు కొంచెం మిరియాలని నలిపేసి ఎలుకలు రాకుండా మీరు ఇంట్లో చల్లండి&period; ఇలా చేస్తే కూడా ఎలుకలు రావు ఎలుకలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు రెండున్నర కప్పుల అమోనియాలో వంద లేదా 200 మిల్లీలీటర్లు నీళ్లు పోసి రెండు మూడు స్పూన్లు డిటర్జెంట్ ని వేసి ఎలుకలు ఎక్కువగా కనబడే చోట పెట్టండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమోనియా వాసనకి ఎలుకలు చచ్చిపోతాయి లేదంటే అక్కడికి రాకుండా పారిపోతాయి&period; గుడ్లగూబ ఈకల్ని పెడితే కూడా ఎలుకలు పారిపోతాయి ఉల్లిపాయ వాసనకి కూడా ఎలుకలు పారిపోతాయి&period; మనుషులు జుట్టు ఎక్కడ కనిపించినా కూడా ఎలుకలు పారిపోతాయి&period; ఈరోజుల్లో ఎలక్ట్రానిక్ ర్యాట్ ట్రాప్స్ కూడా అమ్ముతున్నారు వాటిని కూడా మీరు ఉపయోగించవచ్చు ఇలా ఎలుకలని తరిమికొట్టచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts