information

న‌కిలీ క‌రెన్సీ నోట్ల‌ను ఇలా సుల‌భంగా గుర్తించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌ధాని మోడీ రూ&period;500&comma; రూ&period;1000 నోట్ల‌ను à°°‌ద్దు చేస్తున్న‌ట్టు ఏ ముహుర్తాన అయితే చెప్పారో గానీ à°¨‌ల్ల కుబేరులంతా à°¤‌à°® బ్లాక్ à°®‌నీని వైట్‌గా మార్చుకున్నారు&period; అవేవీ à°ª‌ట్ట‌ని సాధార‌à°£ జ‌నాలు మాత్రం à°¤‌à°® à°µ‌ద్ద ఉన్న కొద్దో గొప్పో సొమ్మును వెంట‌నే డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకులు&comma; పోస్టాఫీసుల à°µ‌ద్ద బారులు తీరారు&period; ఇదంతా గ‌తంలోనే జరిగింది&period; à°¨‌ల్ల ధనం అరిక‌ట్టాల‌ని&comma; à°¨‌కిలీ నోట్ల‌కు చెక్ పెట్టాల‌నే ప్ర‌ధాన ఉద్దేశంతో మోడీ ఆయా నోట్ల‌ను à°°‌ద్దు చేయ‌గా&comma; దీనిపై అన్ని à°µ‌ర్గాల్లోనూ మిశ్ర‌à°® స్పంద‌à°¨ à°²‌భించింది&period; కొంద‌రు మోడీ à°­‌లేగా చేశార‌ని మెచ్చుకుంటుంటే&comma; ఇంకొంద‌రు మాత్రం నోట్ల‌ను à°°‌ద్దు చేసినంత మాత్రాన à°¨‌కిలీ నోట్ల ప్రింటింగ్ ఆగుతుందా&period;&period;&quest; కొద్ది రోజులు ఆగితే కొత్త నోట్ల‌కు కూడా à°¨‌కిలీవి à°µ‌స్తాయి&comma; అంత మాత్రానికి నోట్ల‌ను రద్దు చేయడం ఎందుకు అని ప్ర‌శ్నించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఏది ఏమైనా ఇప్పుడు అందుబాటులోకి à°µ‌చ్చిన రూ&period;500 నోట్ల‌తోపాటు ఇత‌à°° కొత్త నోట్ల‌ను మాత్రం à°¨‌కిలీగా ముద్రించ‌డానికి ఎవ‌రికీ వీలు కాద‌ట‌&period; అంత‌టి à°ª‌క‌డ్బందీ సెక్యూరిటీ ఫీచ‌ర్ల‌తో ఆయా నోట్ల‌ను ప్ర‌భుత్వం ప్రింట్ చేసింది&period; à°®‌à°°à°¿ వాటిలో ఉన్న సెక్యూరిటీ ఫీచ‌ర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period; నోటుపై ఎడ‌à°® భాగంలో ఆ నోటు విలువను తెలిపే సంఖ్య తెల్ల‌ని అక్ష‌రాల్లో ప్రింట్ చేసి ఉంటుంది&period; నోటును జాగ్ర‌త్త‌గా à°ª‌రిశీలిస్తే ఆ విష‌యం తెలుస్తుంది&period; నోటుకు ఎడ‌à°®‌భాగంలోనే ఆ నోటు విలువ‌ను తెలిపే సంఖ్య à°¬‌à°¯‌ట‌కు క‌à°¨‌à°¬‌à°¡‌ని విధంగా లేటెంట్ ఇమేజ్ రూపంలో ఉంటుంది&period; దాన్ని కూడా జాగ్ర‌త్త‌గా à°ª‌రిశీలించాలి&period; అప్పుడే నోటు సంఖ్య తెలుస్తుంది&period; నోటుపై దేవ‌నాగ‌à°°à°¿ లిపిలో ఆ నోటు విలువ‌ను తెలిపే సంఖ్య‌ను ప్రింట్ చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78585 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;rs-500-note&period;jpg" alt&equals;"do you know the security features of rs 500 note " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంత‌కు ముందు ఉన్న నోట్ల‌పై à°®‌హాత్మా గాంధీ బొమ్మ ఓ వైపుకు చూస్తూ ఉంటే&comma; ఇప్పుడు à°®‌రో వైపుకు ఉంది&period; అదేవిధంగా ఆ బొమ్మ సైజ్‌ను కూడా à°¤‌గ్గించారు&period; నోటుకు à°®‌ధ్యభాగంలో కాకుండా కొంచెం కుడివైపుకు ఉండేలా దాని లోప‌లి నుంచి ఓ సెక్యూరిటీ త్రెడ్‌ను ఏర్పాటు చేశారు&period; అది గ్రీన్ నుంచి బ్లూ క‌à°²‌ర్‌కు మారుతూ ఉంటుంది&period; గ్యారంటీ క్లాజ్‌&comma; ఆర్‌బీఐ గ‌à°µ‌ర్న‌ర్ సంత‌కం&comma; ప్రామిస్ క్లాజ్&comma; ఆర్‌బీఐ చిహ్నం వంటి వాటి స్థానాల‌ను కుడి వైపుకు మార్చారు&period; నోటుపై ఉండే ఖాళీ తెల్ల‌ని ప్ర‌దేశంలో గాంధీ&comma; నోటు విలువ‌ను తెలిపే సంఖ్య‌కు చెందిన వాట‌ర్ మార్క్స్ ఉంటాయి&period; నోటు ఎడ‌à°® భాగంలో పై వైపున‌&comma; కుడి భాగంలో కింది వైపున ఆ నోటు సీరియ‌ల్ నంబ‌ర్ చిన్న అంకెల‌తో మొద‌లై క్ర‌మంగా పెద్ద సైజ్ ఉన్న అంకెల‌తో ముగుస్తుంది&period; నోటుపై ఆ నోటు విలువ‌ను తెలిపే సంఖ్య గ్రీన్ క‌à°²‌ర్ నుంచి బ్లూ క‌à°²‌ర్‌కు మారుతూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నోటు కుడిభాగంలో చివ‌à°°‌à°¨ అశోక స్థూప చిహ్నం ఉంటుంది&period; అశోక చిహ్నంపైనే నోటు విలువ‌ను తెలిపే సంఖ్య ఉబ్బెత్తుగా ప్రింట్ చేయ‌à°¬‌à°¡à°¿ ఉంటుంది&period; నోటుకు కుడి&comma; ఎడ‌à°® భాగాల్లో చివ‌à°°‌à°¨ ఉబ్బెత్తుగా ప్రింట్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ గీత‌లు ఉంటాయి&period; ఇవి నోటు&comma; నోటుకూ మారుతాయి&period; నోటు విలువ ఎంత ఉందో దాన్ని à°¬‌ట్టి గీత‌లు ఉంటాయి&period; నోటు వెనుక భాగంలో ఎడ‌à°® వైపు దాన్ని ప్రింట్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ సంవ‌త్స‌రం ఉంటుంది&period; నోటు వెనుక వైపు ఎడ‌à°® భాగంలో కింద స్వ‌చ్ఛ భార‌త్ చిహ్నం ఉంటుంది&period; నోటు వెనుక భాగంలో ఎడ‌à°® వైపుగా వివిధ భాష‌à°²‌కు చెందిన అక్ష‌రాలు ఉంటాయి&period; ఇవి నోటు విలువ‌ను తెలియ‌జేస్తాయి&period; నోటు వెనుక వైపు ఎక్కువ భాగంలో ఎర్ర‌కోట బొమ్మ ఉంటుంది&period; దానిపై జాతీయ జెండా ఎగురుతూ ఉంటుంది&period; నోటు వెనుక భాగంలో కుడి వైపు పైన దేవ‌నాగ‌à°°à°¿ లిపిలో రాయ‌à°¬‌డ్డ అక్ష‌రాలు ఉంటాయి&period; అవి నోటు విలువ‌ను తెలియ‌జేస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts