information

దుబాయ్‌లో బంగారం ఎందుకు అంత త‌క్కువ ధ‌ర ఉంటుంది ? అక్క‌డి నుంచి ఎంత బంగారం తేవ‌చ్చు ? తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">బంగారం అంటే ఇష్ట‌à°ª‌డని à°®‌హిళ‌లు ఉండ‌రు&period; ఆ మాట కొస్తే పురుషులు కూడా బంగారు ఆభ‌à°°‌ణాల‌ను à°§‌రించేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు&period; ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో భిన్న à°°‌కాలుగా బంగారం à°§‌à°°‌లు ఉంటాయి&period; కానీ అన్ని దేశాల క‌న్నా దుబాయ్‌లోనే బంగారం à°§‌à°°‌లు చాలా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; అందుక‌నే చాలా మంది అక్క‌డికి వెళ్లి బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు&period; అయితే అక్క‌à°¡ బంగారం à°§‌à°°‌లు ఎందుకు à°¤‌క్కువగా ఉంటాయో తెలుసా &quest; అదే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దుబాయ్‌లో బంగారం విక్ర‌యాన్ని అక్క‌à°¡à°¿ ప్ర‌భుత్వ ప్ర‌ధాన ఆదాయ à°µ‌à°¨‌రుగా గుర్తించింది&period; అందులో భాగంగానే అక్క‌à°¡ బంగారు బిస్కెట్ల‌ను&comma; బార్‌à°²‌ను కొంటే ఎలాంటి à°ª‌న్నులు ఉండ‌వు&period; ఇత‌à°° దేశాల నుంచి à°µ‌చ్చే బంగారంపై దిగుమ‌తి à°ª‌న్ను ఉండ‌దు&period; కేవ‌లం ఆభ‌à°°‌ణాల‌పై 5 శాతం మాత్రం à°ª‌న్నును à°µ‌సూలు చేస్తారు&period; కానీ à°®‌à°¨ దేశంలో అలా కాదు&comma; బంగారాన్ని ఎలా దిగుమతి చేసుకున్నా à°¸‌రే భారీ మొత్తంలో à°ª‌న్ను చెల్లించాల్సి ఉంటుంది&period; అందుక‌నే à°®‌à°¨ à°¦‌గ్గ‌à°° బంగారం ఖ‌రీదు ఎక్కువ‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49660 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;gold&period;jpg" alt&equals;"how much gold we can bring from dubai" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దుబాయ్‌లో ఇన్‌క‌మ్‌ట్యాక్స్ కూడా క‌ట్టాల్సిన à°ª‌ని ఉండ‌దు&period; బంగారం కొనుగోలు చేస్తే à°ª‌న్నులు విధించ‌రు&period; అక్క‌à°¡ డిమాండ్ క‌న్నా à°¸‌ప్లై అధికం&period; అందువ‌ల్ల అక్క‌à°¡ బంగారం à°¤‌క్కువ à°§‌à°°‌కు à°²‌భిస్తుంది&period; బంగారం విక్రయాల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సంపాదించాల‌ని ఆ ప్ర‌భుత్వం ఎప్ప‌టి నుంచో à°ª‌న్నుల‌ను ఎక్కువ‌గా à°µ‌సూలు చేయ‌డం లేదు&period; అందుక‌నే అక్క‌à°¡ బంగారం à°§‌à°°‌లు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక దుబాయ్ నుంచి à°µ‌చ్చే పురుషులు à°¤‌à°® à°¶‌రీరంపై 20 గ్రాముల à°µ‌à°°‌కు బంగారం à°§‌రించ‌à°µ‌చ్చు&period; దాని ఖ‌రీదు రూ&period;50వేల‌ను మించ‌రాదు&period; అదే à°®‌హిళ‌లు అయితే 40 గ్రాముల à°µ‌à°°‌కు బంగారం à°§‌రించ‌à°µ‌చ్చు&period; దాని ఖ‌రీదు రూ&period;1 à°²‌క్ష మించ‌రాదు&period; ఆ à°ª‌రిమితి à°µ‌à°°‌కు డ్యూటీ ఫ్రీ అలొవెన్స్ ఉంటుంది&period; à°ª‌రిమితి దాటితే క‌స్ట‌మ్స్ à°ª‌న్ను à°µ‌సూలు చేస్తారు&period; ఒక వ్య‌క్తి గ‌రిష్టంగా 1 కిలో à°µ‌à°°‌కు బంగారాన్ని దుబాయ్ నుంచి తేవ‌చ్చు&period; లిమిట్ దాటితే చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటారు&period; దుబాయ్‌లో 6 నెల‌లు అంత‌క‌న్నా ఎక్కువ కాలం పాటు ఉన్న వారు సాధార‌à°£ క‌స్ట‌మ్స్ సుంకం చెల్లించి ఎక్కువ మొత్తంలో బంగారు ఆభ‌à°°‌ణాల‌ను తేవ‌చ్చు&period; కానీ 6 నెల‌à°² క‌న్నా à°¤‌క్కువ కాలం పాటు ఉన్న‌వారు బంగారాన్ని తెస్తే ఏకంగా 36 శాతం à°µ‌à°°‌కు దిగుమ‌తి సుంకం చెల్లించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts