information

మ‌ల్టీప్లెక్స్‌ల‌లో పాప్ కార్న్ ల‌ను విక్రయిస్తూ ప్రేక్ష‌కుల నుంచి డ‌బ్బులు ఎలా దోపిడీ చేస్తున్నారో తెలిస్తే షాక‌వుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ల్టీప్లెక్స్ స్క్రీన్లు లేదా సాధారణ థియేట‌ర్ల‌లో సినిమాలు చూసేట‌ప్పుడు చాలా మంది ప్రేక్ష‌కులు పాప్ కార్న్‌ తింటారు క‌దా&period; సాధార‌à°£ థియేటర్స్ మాటేమోగానీ à°®‌ల్టీప్లెక్స్‌à°²‌లో పాప్‌కార్న్‌లకు గాను ప్రేక్ష‌కుల్ని వీర‌బాదుడు బాదుతారు&period; చాలా à°¤‌క్కువ మొత్తంలో ఇచ్చే à°ª‌రిమాణానికే ఎక్కువ à°§‌à°° à°µ‌సూలు చేస్తారు&period; 50&comma; 100&comma; 200 గ్రాముల్లో అందించే పాప్ కార్న్‌à°²‌కు à°®‌ల్టీప్లెక్స్‌à°² యాజ‌మాన్యాలు ప్రేక్ష‌కుల నుంచి రూ&period;100&comma; రూ&period;200 అలా à°µ‌సూలు చేస్తారు&period; అయిన‌ప్ప‌టికీ చాలా మంది ఆ రేటు చూడ‌రు&period; వాటిని కొనుక్కుని à°®‌రీ తింటారు&period; అయితే నిజానికి మీకు తెలుసా&period;&period;&quest; ఒక రైతు పండించే కేజీ మొక్క‌జొన్న‌à°²‌కు&comma; అలా à°®‌ల్టీప్లెక్స్‌à°²‌లో పాప్ కార్న్‌లుగా అమ్మే మొక్క జొన్న‌à°²‌కు రేటులో ఎంత వ్య‌త్యాసం ఉంటుందో&period;&period;&quest; అది తెలిస్తే మీరు షాక‌వుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొక్క‌జొన్న రైతుల‌కు à°²‌భిస్తున్న క‌నీస‌ à°®‌ద్ద‌తు à°§‌à°° ఎంతో తెలుసా&period;&period;&quest; క‌్వింటాల్‌కు రూ&period;2200&period; ఈ క్ర‌మంలో రైతుల పండించిన మొక్క జొన్న‌à°²‌కు క్వింటాల్‌కు రూ&period;2000 నుంచి రూ&period;2300 à°µ‌à°°‌కు à°µ‌స్తోంది&period; à°¸‌రే… మనం రైతుకు రూ&period;2000 à°µ‌స్తుంద‌నుకుందాం&period; అప్పుడు కిలో మొక్క‌జొన్న‌à°²‌కు à°µ‌చ్చేది ఎంత‌&period;&period;&quest; 2000&sol;100 &equals; 20 రూపాయ‌లు&period; అంటే 1000 గ్రాములు &lpar;1 కిలో&rpar; మొక్క జొన్న‌à°²‌కు రైతుల‌కు à°µ‌చ్చేది రూ&period;20 మాత్ర‌మే&period; అదే à°®‌ల్టీప్లెక్స్‌à°²‌లో 100 గ్రాముల పాప్ కార్న్ à°§‌à°° ఎంతో తెలుసా&period;&period;&quest; రూ&period;150కి పైగానే ఉంటుంది&period; అంటే రూ&period;20 కిలో చొప్పున రైతుల à°µ‌ద్ద మొక్క‌జొన్న‌లు కొనే ఆ కంపెనీలు తిరిగి ఆ మొక్క‌జొన్న‌à°²‌ను పాప్‌కార్న్ రూపంలో విక్ర‌యిస్తున్నాయి&period; ఈ క్ర‌మంలో ప్రేక్ష‌కుల నుంచి ఆయా కంపెనీలు పిండుకునే à°¡‌బ్బు ఎంత ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89446 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;pop-corn&period;jpg" alt&equals;"how multiplexes are cheating us by selling pop corn " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా రైతు అమ్మే à°§‌à°°‌నే à°ª‌రిగ‌à°£‌à°¨‌లోకి తీసుకుంటే అప్పుడు 100 గ్రాముల‌కు రూ&period;2 మాత్ర‌మే అవుతుంది&period; దీనికి పాప్‌కార్న్ à°¤‌యారీ&comma; ఇత‌à°°‌ ఖర్చులు క‌లిపినా అది రూ&period;10 మించ‌దు&period; అలాంట‌ప్పుడు 100 గ్రాముల పాప్‌కార్న్ ఎంత‌కు అమ్మాలి&period; à°®‌హా అయితే రూ&period;20 à°µ‌à°°‌కు &lpar;à°¡‌బుల్ లాభం à°µ‌చ్చేలా చూసుకుంటే&rpar; అమ్ముకోవాలి&period; కానీ à°®‌ల్టీప్లెక్సుల్లో అమ్ముతున్న‌ది ఎంత‌&period;&period;&quest; అంత‌కు 7&period;5 రెట్లు ఎక్కువ‌గా రూ&period;150 కి పైగానే అమ్ముతున్నారు&period; దీన్ని à°¬‌ట్టి à°®‌ల్టీప్లెక్సుల యాజ‌మాన్యాలు à°®‌à°¨‌ల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాయో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు&period; మొక్క‌జొన్న‌లు పండించే ఓ రైతుకు జ‌రుగుతున్న అన్యాయం à°®‌à°¨ కళ్ల ముందే ఇలా క‌నిపిస్తోంది&period; అలాంట‌ప్పుడు à°®‌నం అంత‌టి రేటు పెట్టి పాప్ కార్న్ కొన‌డం క‌రెక్టేనా&period;&period;&quest; ఓ సారి మీరే ఆలోచించండి&period;&period;&excl; à°®‌à°¨‌మే అలా చేస్తే ఇక రైతుల‌కు ఏం లాభం జ‌రుగుతుంది&period;&period;&quest;<&sol;p>&NewLine;

Admin

Recent Posts