lifestyle

మనం తినే పండు చెట్టు మీద పండిందో..? లేక రసాయనాలతో పండిందో..? ఇలా చేసి గుర్తించొచ్చు!

<p style&equals;"text-align&colon; justify&semi;">చెట్టు మీద పండిన పండ్ల‌నే తినాలి&period; à°°‌సాయ‌నాలు వేసి పండించిన పండ్ల‌ను తిన‌రాదు&period; ఈ విష‌యం చాలా మందికి తెలుసు&period; అయిన‌ప్ప‌టికీ చాలా మందికి అస‌లు ఏది à°¸‌à°¹‌జ‌సిద్ధంగా పండిందో&comma; ఏది à°°‌సాయ‌నాలు వేసి పండిన పండో తెలియ‌డం లేదు&period; వ్యాపారులు à°¤‌à°® లాభ‌మే ధ్యేయంగా à°¯‌థేచ్ఛగా à°°‌సాయ‌నాల‌ను వాడుతూ పండ్ల‌ను పండిస్తున్నారు&period; ఈ సీజ‌న్‌లో à°µ‌స్తున్న మామిడి పండ్లే కాదు&comma; యాపిల్‌&comma; అర‌టి&comma; అవ‌కాడో&comma; నారింజ&comma; బొప్పాయి&comma; జామ‌&comma; పైనాపిల్‌ వంటి అనేక పండ్ల‌ను à°°‌సాయ‌నాలు వేసి కృత్రిమంగా పండిస్తున్నారు&period; దీంతోపాటు ట‌మాటాల వంటి కూర‌గాయ‌à°²‌పై కూడా à°°‌సాయ‌నాలు చ‌ల్లి పండించి వాటిని సొమ్ము చేసుకుంటున్నారు&period; అయితే అస‌లు వ్యాపారులు ఏయే à°°‌సాయ‌నాల‌ను వాడి పండ్ల‌ను కృత్రిమంగా పండిస్తారో&comma; వాటి à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి హాని క‌లుగుతుందో&comma; à°°‌సాయ‌నాల‌ను వాడి పండించిన పండ్ల‌ను ఎలా గుర్తు à°ª‌ట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పండ్లు లేదా కూర‌గాయ‌లు వేటినైనా కృత్రిమంగా పండించ‌డానికి నేడు చాలా మంది వాడుతున్న à°°‌సాయ‌నాలు ఏవంటే… కాల్షియం కార్బైడ్‌&comma; ఎథిలీన్‌&comma; ఎథిపాన్‌లు ముఖ్య‌మైవ‌ని&period; వీటినే చాలా మంది వ్యాపారులు పండ్ల‌ను కృత్రిమంగా పండించేందుకు వాడుతున్నారు&period; వీటితో పండించిన పండ్ల‌ను&comma; కూర‌గాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి హాని క‌లుగుతుందంటే… à°°‌సాయ‌నాలు వేసి పండించిన పండ్ల‌ను తింటే దాంతో వాటిలో ఉండే పోష‌కాలు మాయం అవుతాయి కాబ‌ట్టి&comma; వాటిని తిన్నా à°®‌నకు పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు&period; దీనికి తోడు విష à°ª‌దార్థాలు à°®‌à°¨ à°¶‌రీరంలోకి వెళ్లి అనారోగ్యాల‌ను క‌లిగిస్తాయి&period; అవ‌న్నీ కార్సినోజెన్ల‌ను మన à°¶‌రీరంలోకి పంపుతాయి&period; దీంతో క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89450 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;mangoes-2&period;jpg" alt&equals;"how to identify naturally ripen fruits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అలాంటి కృత్రిమ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ఇంకా ఏం జ‌రుగుతుందంటే… వాంతులు&comma; విరేచ‌నాలు&comma; à°¡‌యేరియా à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; అసిడిటీ&comma; గ్యాస్‌&comma; అజీర్ణం à°¸‌à°®‌స్య‌లు కూడా à°µ‌స్తాయి&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కాదు&period; చ‌ర్మంపై దుర‌à°¦‌లు&comma; à°¦‌ద్దుర్లు à°µ‌స్తాయి&period; దృష్టి à°¸‌రిగ్గా ఉండ‌దు&period; చూపు మంద‌గిస్తుంది&period; విప‌రీత‌మైన దాహం వేస్తుంది&period; నోరు&comma; ముక్కు&comma; గొంతు ఇన్‌ఫెక్ష‌న్లు à°µ‌స్తాయి&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; శ్వాస తీసుకోవ‌డంలో à°¸‌à°®‌స్య‌లు కూడా à°µ‌స్తాయి&period; పేగుల్లో అల్స‌ర్ à°µ‌స్తుంది&period; ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది&period; à°¤‌à°²‌నొప్పి&comma; జ్ఞాప‌క‌à°¶‌క్తి à°¤‌గ్గుద‌à°²‌&comma; à°®‌బ్బుగా ఉండ‌డం&comma; నిద్ర‌లేమి&comma; ఫిట్స్ కూడా రావ‌చ్చు&period; ఇక కొన్ని సంద‌ర్భాల్లో అయితే బీపీ పెరుగుతుంది&period; దీంతోపాటు చేతులు&comma; కాళ్లు స్ప‌ర్శ‌ను కూడా కోల్పోయేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అదే గ‌ర్భిణీల‌కు అయితే క‌డుపులో ఉండే బిడ్డ‌కు హాని క‌లుగుతుంది&period; బిడ్డ à°¸‌రిగ్గా ఎద‌గ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృత్రిమంగా పండించిన పండ్ల‌న్నీ దాదాపుగా ఒకే రంగులో ఉంటాయి&period; రంగుల్లో ఎలాంటి తేడా క‌నిపించ‌దు&period; అదే à°¸‌à°¹‌జ సిద్ధంగా పండిన‌వైతే రంగుల్లో తేడా ఉంటుంది&period; అన్ని పండ్లు ఒకే రంగులో ఉండ‌వు&period; ఒకే జాతి అయిన‌ప్ప‌టికీ వేర్వేరు రంగుల్లో ఉంటాయి&period; కృత్రిమంగా పండించిన పండ్లపై బూడిద రంగులో ప్యాచ్‌లు à°¦‌ర్శ‌à°¨‌మిస్తాయి&period; బాగా à°ª‌రిశీలించి చూస్తే తెలుస్తుంది&period; అర‌టి పండు తొడిమ గ్రీన్ క‌à°²‌ర్‌లో ఉండి పండు à°ª‌సుపు రంగులో ఉంటే వాటిని కృత్రిమంగా పండించిన‌విగా తెలుసుకోవాలి&period; à°¸‌à°¹‌జ సిద్ధంగా పండిన‌వి అయితే తొడిమ కూడా à°ª‌సుపు రంగులోనే ఉంటుంది&period; à°¸‌à°¹‌జ సిద్ధంగా పండిన కూర‌గాయ‌లు&comma; పండ్లు ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌వు&period; కానీ కృత్రిమంగా పండిన‌వి మాత్రం మెరుపులు మెరుస్తాయి&period; క‌ళ్ల‌కు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి&period; సీజ‌న్ ఆరంభానికి ముందే మార్కెట్‌లోకి à°µ‌చ్చే పండ్ల‌ను కొన‌రాదు&period; వాటిని క‌చ్చితంగా కృత్రిమంగానే పండిస్తారు&period; కృత్రిమంగా పండిన పండ్లు మెత్త‌గా&comma; మృదువుగా ఉంటాయి&period; à°¸‌à°¹‌జ సిద్ధంగా పండినవి కొంచెం గ‌ట్టిద‌నం క‌లిగి ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-89449" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;bananas&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అస‌లు ఇలా కృత్రిమంగా పండ్ల‌ను&comma; కూర‌గాయ‌à°²‌ను పండించ‌డాన్ని అనేక దేశాలు నిషేధించాయి&period; à°®‌à°¨ దేశంలోనూ ఇలా చేయ‌డం పై నిషేధం ఉంది&period; అయిన‌ప్ప‌టికీ కొంద‌రు వ్యాపారులు లాభాపేక్ష‌తో అలా పండ్ల‌ను పండిస్తూ జ‌నాల ఆరోగ్యాల‌తో ఆటాడుకుంటున్నారు&period; ఇలాంటి నేరాల‌ను అదుపు చేసేందుకు ప్ర‌త్యేక విజిలెన్స్ ఉన్నా అంత à°¬‌లోపేతంగా ఆ శాఖ ఉన్న‌ట్టు కనిపించ‌డం లేదు&period; దీంతో వ్యాపారుల ఆగ‌డాలు కొన‌సాగుతూనే ఉన్నాయి&period; ఏది ఏమైనా మీరు మాత్రం ఏవైనా పండ్ల‌ను&comma; కూర‌గాయ‌à°²‌ను కొనే ముందు ఒక‌టికి రెండు సార్లు చెక్ చేసుకుని à°®‌రీ వాటిని కొనండి&period; లేదంటే తెలుసు క‌దా&comma; అనారోగ్యాల బారిన à°ª‌డతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts