information

కొత్త‌గా ప‌రుపుకొనే వారు ఈ 6 విష‌యాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి..! అవేమిటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మెత్త‌ని&comma; సౌక‌ర్య‌వంత‌మైన à°ª‌రుపుపై à°ª‌డుకుంటేనే క‌దా&comma; ఎవ‌రికైనా హాయిగా నిద్ర à°ª‌డుతుంది&period; దీంతో à°¶‌రీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది&period; అంతేకాదు&comma; ఒళ్లు నొప్పులు కూడా ఉండ‌వు&period; అయితే చాలా మంది à°ª‌రుపుల‌ను అయితే కొంటారు&period; à°¤‌à°®‌కు కావల్సిన విధంగా ఏదో ఒక బ్రాండ్‌కు చెందిన à°ª‌రుపుల‌ను కొంటారు&period; కానీ అస‌లు నిజానికి అలా కాదు&period; à°®‌à°¨‌కు à°¸‌రిపోయే క‌రెక్ట్ à°ª‌రుపుల‌ను కొనేందుకు కూడా కొన్ని సూచ‌à°¨‌లు పాటించాల్సి ఉంటుంది&period; వాటి గురించే కింద ఇవ్వ‌డం జ‌రిగింది&period; ఈ క్ర‌మంలో ఆ సూచ‌à°¨‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; à°ª‌రుపుల‌ను కొనేట‌ప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఇది&period; సాఫ్ట్‌నెస్ అంటే మెత్త‌గా&comma; మృదువుగా ఉండేలా&comma; వెన్నెముక‌కు మంచి à°¸‌పోర్ట్ ఇచ్చే క‌రెక్ట్ సైజ్ ఉన్న à°ª‌రుపులు కొనాలి&period; à°ª‌రుపులో మెత్త à°¦‌నం కోసం ఎలాంటి మెటీరియ‌ల్‌ను వాడారు అన్న‌ది గ‌à°®‌నించాలి&period; వెన్నెముక‌కు ఇబ్బంది ఉంటుందా&comma; లేదా అన్న విష‌యాన్ని తెలుసుకోవాలి&period; ఇక చివ‌రిగా హైట్‌&comma; మంచం పొడ‌వు&comma; వెడ‌ల్పుల‌కు అనుగుణంగా à°ª‌రుపును తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ భూమిపై ఉండే ప్ర‌తి à°µ‌స్తువుకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి&period; ముఖ్యంగా à°®‌నం à°¤‌యారు చేసే ప్ర‌తి à°µ‌స్తువుకు అది à°µ‌ర్తిస్తుంది&period; అలాగే à°ª‌రుపుల‌కు కూడా&period; మీరు కొనే à°ª‌రుపులు ఎన్ని సంవ‌త్స‌రాల à°µ‌à°°‌కు à°®‌న్నుతాయో క‌చ్చితంగా అడిగి తెలుసుకోండి&period; లేదంటే చాలా త్వ‌à°°‌గా పాడైతే అప్పుడు à°¡‌బ్బులు à°¨‌ష్ట‌పోవాల్సి à°µ‌స్తుంది&period; ఏదైనా ఒక à°ª‌రుపును కొనాల‌ని మీరు ఫిక్స్ అయితే దానిపై క‌నీసం 10 నుంచి 15 నిమిషాల పాటు à°ª‌డుకోండి&period; అటు&comma; ఇటు దొర్లి చూడండి&period; వివిధ యాంగిల్స్‌లో à°ª‌డుకుని చూడండి&period; ఈ క్ర‌మంలో ఆ à°ª‌రుపు స్టైల్‌&comma; కంఫ‌ర్ట్‌&comma; డిజైన్ అన్నీ à°¨‌చ్చితేనే à°ª‌రుపు కొనండి&period; సేల్స్‌మెన్ తొంద‌à°° పెట్టినా కంగారు à°ª‌à°¡‌కండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85357 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;mattress&period;jpg" alt&equals;"if you are buying mattress then keep these in mind " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా à°µ‌à°°‌కు కంపెనీలు à°ª‌రుపుల‌తో పాటే దిండ్ల‌ను కూడా అందిస్తుంటాయి&period; అలా దిండ్లు à°µ‌స్తేనే తీసుకోండి&period; ఇక ఆ దిండ్లు కూడా ఎలా ఉన్నాయో à°ª‌రిశీలించండి&period; వాటి నాణ్య‌à°¤‌ను టెస్ట్ చేయండి&period; à°ª‌రుపుల్లాగే అవి కూడా సేమ్ మెటేరియ‌ల్‌తో à°¤‌యారు చేశారా&comma; లేదా అన్న విష‌యాన్ని ధృవీక‌రించుకోండి&period; ఏ à°µ‌స్తువునైనా ఆ à°µ‌స్తువును అమ్మే నిర్దిష్ట‌మైన à°µ‌ర్త‌కుని à°µ‌ద్దే కొనాలి&period; ఎందుకంటే వారే ఆ రంగంలో నైపుణ్యం క‌లిగి ఉంటారు&period; అలాగే à°ª‌రుపుల‌ను వాటిని అమ్మే స్టోర్స్‌లోనే కొనండి&period; అంతేకానీ రోడ్డు పక్క‌à°¨ పెట్టి అమ్మేవి&comma; గ్రోస‌రీ స్టోర్స్‌లో ఉండేవి&comma; ఇత‌à°° ప్ర‌దేశాల్లో పెట్టి అమ్మే à°ª‌రుపుల‌ను కొన‌కండి&period; వాటిల్లో నాణ్య‌మైన à°¸‌రుకు à°µ‌చ్చే అవ‌కాశం చాలా à°¤‌క్కువ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా à°µ‌à°°‌కు కంపెనీలు ఇప్పుడు à°ª‌రుపుల‌కు గ‌రిష్టంగా 10 సంవ‌త్స‌రాల వారంటీని అందిస్తున్నాయి&period; దీంతో à°ª‌రుపుకు ఏదైనా డ్యామేజీ క‌లిగితే ఫుల్ రీప్లేస్‌మెంట్ కూడా అందిస్తున్నారు&period; క‌నుక అలాంటి కంపెనీల‌పై దృష్టి పెట్టండి&period; ఇక వారంటీ à°ª‌రుపులో దేనికి ఇస్తున్నారో క‌చ్చితంగా తెలుసుకోండి&period; à°ª‌రుపు లోప‌à°² ఉండే మెటీరియ‌ల్‌కా&comma; లేక à°ª‌రుపు పైన ఉండే క‌à°µ‌ర్‌కా అన్న విష‌యాల‌ను క‌చ్చితంగా ధృవీక‌రించుకున్నాకే à°ª‌రుపును కొనుగోలు చేయండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts