information

ఈ దేశాల‌లో మ‌న రూపాయినే కింగ్ అని మీకు తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌దేశం నుండి ఇత‌à°° దేశాలకి వెళ్లాలంటే కొన్ని à°²‌క్ష‌లు ఖ‌ర్చు అవుతాయి&period; ఇక అక్క‌à°¡ వ్యాపారం చేయాలంటే ఆ దేశాల కరెన్సీలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది&period; ప్రయాణం దగ్గరి నుంచి వసతి వరకూ ప్రతి సౌకర్యం కూడా ఖర్చుతో కూడుకున్నదే&period; ఎందుకంటే ఆయా దేశాల్లో రూపాయి విలువ తక్కువగా ఉండడమే ప్ర‌ధాన కార‌ణం&period; అయితే కొన్ని విదేశాల్లో మాత్రం రూపాయికి చాలా విలువ ఉంటుంది&period;ఆ ప్ర‌దేశాల‌లో మీరే à°§‌నికులు అన్న భావన క‌లుగుతుంది&period; భారతీయ రూపాయి కంటే తక్కువ కరెన్సీ విలువ ఉన్న దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి&period; అవి ఏంటో ఇప్పుడు చూద్దాం&period; ముందుగా మన రూపాయి ఇండోనేషియాలో 209&period;88 రూపియాలతో సమానం&period; ఇక్కడ 1 ఇండొనేషియన్ రూపాయ్ 0&period;0048 ఇండియన్ రూపీస్ తో సమానం&period; కాబట్టి భారతీయ పర్యాటకులకు ఇండోనేషియాలో లగ్జరీ తక్కువ ధరలోనే లభిస్తుంది<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అద్భుతమైన పర్యాటక దేశమైన ఐస్ ల్యాండ్ భారతీయులకు నిజంగా ఎంతో చవకైన పర్యాటక గమ్యస్థానం&period; ఇక్కడ భారతీయ రూపాయి విలువ 1&period;56 ఐస్ ల్యాండిక్ క్రోనాలతో సమానం&period; మధ్య యూరప్ లో ఉండే హంగరీ దేశం ప్రశాంతమైన సాయంత్రపు అనుభవాలను అందిస్తుంది&period; ఇక్కడ భారతీయ రూపాయి విలువ 4&period;12 హంగేరియన్ ఫోరింట్స్ తో సమానం&period; అందంగా వికసించే చెర్రీ చెట్ల మధ్య జపనీస్ ప్రకృతి దృశ్యాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి&period; రూపాయి విలువ జపాన్ లో బాగా పెరిగింది&period; ఇప్పుడు అక్కడ ఒక్క రూపాయి 1&period;60 జపనీస్ యెన్స్ లతో సమానం&period; ప్రపంచవ్యాప్త సాహసికులకు ఇది ఓ కలల గమ్యస్థానం మంగోలియా&period; అక్క‌à°¡à°¿ సంస్కృతులు ఫోటోగ్రఫీ ప్రియులకు అనేక అరుదైన&comma; అద్భుతమైన దృశ్యాలను అందిస్తాయి&period; ఇక్కడ రూపాయి విలువ 35&period;5 మంగోలియన్ టగ్రిక్స్ తో సమానం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54209 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;rupee&period;jpg" alt&equals;"indian rupee is king in these countries " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోస్టారికాలో భారతీయ రూపాయి విలువ 8&period;26 కోస్టారికన్ కొలోన్ తో సమానం&period; కాబట్టి ఇక్కడ మీరు ఓ విలాసంవతమైన పర్యటనను పూర్తి చేయవచ్చు&period; భారతదేశం నుంచి వెళ్లదగ్గ చవకైన పర్యాటక గమ్యస్థానాల్లో వియత్నాం ఒకటి&period; ఈ దేశంలో భారతీయ రూపాయి 334&period;68 వియత్నమీస్ డాంగ్ లతో సమానం&period; ఇది మీకు ఆ దేశంలో ఉన్నట్టుండి ధనికులైన భావనను కలిగిస్తుంది&period; శ్రీలంక కంటే కేరళ పర్యటన ఎంతో ఖర్చుతో కూడుకున్నదని శ్రీలంక వెళ్లిన చాలా మంది చెబుతుంటారు&period; శ్రీలంకలో భారతీయ రూపాయి విలువ సులభంగా రెట్టింపు ఉంటుంది&period; అక్కడ 1 భారతీయ రూపాయి 2&period;30 శ్రీలంకన్ రుపీలతో సమానం&period; అద్భుతమైన ప్రాచీన శిల్ప కళకు అద్దం పట్టే కంబోడియా&period; కంబోడియాలో 1 భారతీయ రూపాయి 60 కంబోడియన్ రీల్స్ తో సమానం&period; భారత దేశానికి పొరుగు దేశమైన నేపాల్ లో 1 భారతీయ రూపాయి విలువ 1&period;60 నేపాలీస్ రూపాయలతో సమానం&period; ఖాట్మండు&comma; పోఖర నగరాల్లో కరెన్సీ మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts