information

Jeevan Umang Policy : రూ.54 పెడితే చాలు.. రూ.48వేలు వ‌స్తాయి.. ఎల్ఐసీ అద్భుత‌మైన ప్లాన్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jeevan Umang Policy &colon; లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా స్కీమ్స్ ని తీసుకు వస్తూనే వుంది&period; లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకు వచ్చిన స్కీమ్స్ లో జీవన్ ఉమంగ్ పాలసీ కూడా ఒకటి&period; ఈ స్కీము కి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే… 60 ఏళ్లు&comma; అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాళ్ళు&comma; రిటైర్డ్ అయ్యాక&comma; ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని&comma; ఈ స్కీము లో చేరుతున్నారు&period; ఆర్థిక భద్రతను అందించడానికి&comma; ఈ స్కీము ని తీసుకు వచ్చారు&period; అన్‌లింక్డ్&comma; పార్టిసిటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎన్నో లాభాలను ఇస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పదవీ విరమణ చేసిన వారికి ఆకర్షణీయమైన ఎంపిక కూడా&period; 100 సంవత్సరాల మెచ్యూరిటీ వయస్సుతో కనీస హామీ మొత్తం రూ&period; 2&comma;00&comma;000 మరియు 15&comma; 20&comma; 25&comma; 30 సంవత్సరాలతో సహా ప్రీమియం చెల్లింపు నిబంధనల పరిధిని ఇస్తుంది&period; ప్రీమియం పే చేసే వ్యవధి 30 నుండి 70 సంవత్సరాల వయస్సు లో ముగుస్తుంది&period; డెత్ బెనిఫిట్&comma; సర్వైవల్ బెనిఫిట్&comma; మెచ్యూరిటీ బెనిఫిట్ ని పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57900 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lic-jeevan-umang&period;jpg" alt&equals;"lic jeevan umang policy details how much you can get " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎల్‌ఐసి జీవన్ ఉమంగ్ పాలసీ లో 25 సంవత్సరాల వయస్సులో 30 సంవత్సరాల వ్యవధి కి పెడితే&comma; 28 లక్షల బీమా మొత్తానికి రూ&period; 6 లక్షల ప్రీమియం ఉంటుంది&period; నెలకు కేవలం రూ&period; 1&comma;638&comma; అంటే రోజుకు రూ&period;54&period; 55 ఏళ్ల కి ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసాక&comma; మెచ్యూరిటీ వరకు ఏటా రూ&period; 48&comma;000 మొదలవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెచ్యూరిటీ తర్వాత&comma; హామీ మొత్తం బోనస్‌ తో సహా 28 లక్షలు వస్తాయి&period; ఇలా&comma; ఈ పాలసీ తో మంచిగా లాభాన్ని పొందవచ్చు&period; మీరు ఈ స్కీము లో&comma; 54 రూ&period; పెట్టుబడి పెడితే&comma; ప్రతి సంవత్సరం 48000 రూపాయల‌ని పొందవచ్చు&period; పైగా ఈ స్కీము లో డబ్బులు పెట్టడం వలన రిస్క్ కూడా లేదు&period; మంచిగా లాభాన్ని పొందవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts