information

పాత వంద నోట్లు చెల్ల‌వా.. ఆర్బీఐ ఏం చెబుతుంది అంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సోష‌ల్ మీడియా అందుబాటులోకి à°µ‌చ్చిన‌ప్ప‌టి నుండి జ‌నాలు చాలా క‌న్ఫ్యూజ‌న్‌కి గుర‌వుతున్నారు&period; అందులో జ‌రిగే ప్ర‌చారాల‌లో నిజ‌మెంత ఉందో తెలియ‌క అయోమ‌యానికి గుర‌వుతున్నారు&period; సమాజంలో జరిగే ఎన్నో విషయాలతో పాటు కొన్ని సార్లు పుకార్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి&period; ఇదే అదునుగా కొందరు బోలెడన్ని పుకార్లు స్ప్రెడ్ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం&period; ఈ క్రమంలోనే పాత 100 రుపాయల నోట్లు రద్దు అంటూ నెట్టింట కొన్ని పోస్టులు దర్శనమివ్వడంతో జనం అవాక్కవుతున్నారు&period; నోట్ల రద్దు భారతదేశాన్ని కుదిపేయ‌గా&comma; దీని దెబ్బకు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది&period; రూ&period; 500&comma; రూ&period; 1000 నోట్లు చెల్లవని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చాలా మంది షాక్‌లో ఉండిపోయారు&period;ఇక కొత్త‌గా ముద్రించిన 2వేల నోటుపై కూడా కేంద్రం నిషేధం విధించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవల à°ª‌ది రూపాయ‌à°£‌à°² నాణేలు చెల్ల‌వంటూ కూడా తెగ ప్ర‌చారం జ‌à°°‌గ‌గా&comma; దానిపై ఆర్బీఐ గట్టిగా హెచ్చరిక‌లు జారీ చేయ‌డంతో ఇప్పుడు తిరిగి వాడ‌డం మొద‌లు పెట్టారు&period; à°®‌రోవైపు పాత రూ&period;100 నోట్లు చెల్లవని సోషల్ మీడియాలో ఓ వార్త హాల్ చల్ అవుతోంది&period; కొన్ని రాష్ట్రాల్లో కొందరు దుకాణదారులు పాత రూ&period;100 నోట్లు తీసుకోకపోవడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది&period; దీని మరిన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాం లలో వైరల్ అవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు&period; ఒకవేళ మీ దగ్గర పాత&comma; చిరిగిన రూ&period;100 నోట్లు ఉంటే ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చు&period; దీని కోసం మీరు ఎలాంటి ఫీజు చెల్లించక్కరలేదు&period; బ్యాంకుకు వెళ్లి ఫారం నింపి చిరిగిన&comma; పాత నోటును ఇస్తే వారు దాని గుర్తింపును చెక్ చేస్తారు&period; అన్నీ సక్రమంగా ఉంటే కొత్త నోట్లు ఇస్తారు&period; అయితే వాటిపై నంబర్ సిరీస్ సరిగా&comma; స్పష్టంగా ఉండాలి&period; ఆ నంబర్ సిరీస్ కనిపించకపోతే ఎక్కడా ఆ నోట్లను తీసుకోరు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51593 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;old-rs-100-note&period;jpg" alt&equals;"old rs 100 note valid or not what rbi says " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా కరెన్సీ నోట్లపై లెటర్స్&comma; నంబర్స్ రాస్తే మార్కెట్ లో ఎక్కడా ఎక్కువ తీసుకోరు&period; నోట్లను ఎక్కువ మడతలు పెట్టినా&comma; అతికించినా&comma; తడిపినా షాపుల్లో తీసుకోరు&period; ఇలాంటివి మీ దగ్గర ఉంటే వెంటనే మీ సమీపంలోని బ్యాంకులకు వెళ్లి కొత్త నోట్లు తీసుకోండి&period; పాత నోట్లను రద్దు చేసే ఆలోచన లేదని&comma; ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ఆర్బీఐ విజ్ఞప్తి చేసింది&period; సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని తేల్చేసింది&period; పాత రూ&period;100 నోట్లు చెల్లుతాయని&comma; అన్ని చోట్లా వాడుకోవచ్చని కూడా పేర్కొంది&period;&period; భారతదేశానికి స్వతంత్య్రం వచ్చిన తరువాత 1949లో మొదటిసారి మహాత్మా గాంధీ ఫోటోతో 100 రూపాయల నోటు ముద్రించారు&period; అప్పటి నుంచి ఇది వివిధ డిజైన్లు&comma; సైజులు&comma; రంగులతో ప్రింట్ అయ్యి సమాజంలో చలామణి అవుతోంది&period; నకిలీ నోట్ల వాడుకలోకి పెరిగిపోయినప్పుడు&comma; వివిధ డవలప్ మెంట్ కారణాలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్ల రూపు రేఖలు మార్చి ఎప్పటికప్పుడు కొత్త రూపంలో చలామణిలోకి తీసుకు వస్తుండడం మనం చూస్తూ ఉన్నాం&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts