information

చిరిగిపోయిన నోట్లను బ్యాంకు తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏటీఎమ్స్ లో గానీ&comma; షాపుల్లో గాని&comma; బ్యాంకు లో గాని చిరిగిపోయిన నోట్లు వస్తూ ఉంటాయి&period; మనం అప్పుడప్పుడు వాటిని తీసుకుంటాం&period; కానీ మనం ఇస్తే మాత్రం ఎవరు తీసుకోరు&period; అయితే ఆ చిరిగిపోయిన నోట్లను ఎక్కడ మార్చాలి&quest; ఎలా మార్చాలి&quest; ఎంత అమౌంట్ వరకు మార్చుకోవచ్చు&quest; అలాగే ఎన్ని నోట్లను ఇలా చిరిగి పోయి ఉంటే మార్చుకోవచ్చు&quest; అసలు ఆర్బిఐ ఏం చెబుతోంది&quest; అనేది ఇప్పుడు తెలుసుకుందాం&period; మీరు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో మీ దగ్గర డ్యామేజ్ అయ్యి లేదా చిరిగి పోయిన నోట్లను మార్చుకోవచ్చు&period; బ్యాంకు వాళ్లకు వాటిని తీసుకోము అని చెప్పే అధికారం లేదు&period; అయితే ఆ చిరిగిన నోట్లను ఇచ్చేందుకు బ్యాంకు లో మీరు ఒక ఫామ్ నింపాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్యాంకులో మొత్తం 20 నోట్ల వరకు చిరిగిపోయిన నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది&period; అంతేకాకుండా ఆ అమౌంట్ కూడా ఐదు వేల రూపాయలకు మించి దాటకూడదు&period; అలా అయితేనే మీకు ఫుల్ ఎమౌంట్ తిరిగి వస్తుంది&period; 20 నోట్లు దాటిన లేక 5 వేల రూపాయలకు మించి దాటినా మీరు కొంచెం ట్రాన్సాక్షన్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది&period; కానీ మీ దగ్గర కాలిపోయిన నోట్లు&comma; సగం పార్ట్ మిస్సయిన నోట్లు ఉంటే బ్యాంకులో అవి తీసుకోము అని చెప్పే అధికారం వాళ్ళ కు కూడా లేదు&period; కరెన్సీ విలువను బట్టికూడా పర్సంటేజ్ అనేది మారుతూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73417 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;torn-currency-notes&period;jpg" alt&equals;"what happens if banks do not take torn currency notes " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ బ్యాంకు వాళ్లు చిరిగి పోయిన నోట్లు తీసుకోము అంటే మాత్రం మీరు ఆర్బిఐ కి ఆ బ్యాంకు మీద ఆన్లైన్ లో కంప్లైంట్ చేయవచ్చు&period; అయితే చాలామంది ఈ చిరిగిపోయిన నోట్లని ఆర్బీఐ తీసుకొని ఏం చేస్తుంది&period; వాటిని ఎలాగూ మళ్ళీ అతికించి ఇవ్వరాదు కదా అని డౌట్ పడతారు&period; కానీ ఆ చిరిగి పోయిన నోట్ల స్థానంలో ఆర్బిఐ వేరే నోట్లను తయారు చేస్తుంది&period; అయితే ఈ చిరిగిపోయిన పాత నోట్లను అంతకు ముందైతే కాల్చేసేవారట&period; కానీ ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రీసైకిల్ చేస్తున్నారు&period; అంటే పేపర్ ఉత్పత్తుల కోసం ఈ కరెన్సీ నోట్లను మళ్ళీ ఉపయోగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts