ఆధ్యాత్మికం

కాకి ఈ విధంగా అరిస్తే మీరు తప్పకుండా ధనవంతులవుతారు.. ఎలాగో చూడండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మన పెద్దల కాలం నుంచి కాకి మన ఇంటి పరిసరాల్లో అరిస్తే ఇంటికి చుట్టాలు రాబోతున్నారని చాలామంది నమ్ముతుంటారు&period; ఇందులో నిజమెంతో&comma; అబద్ధమెంతో ఎవరికీ తెలియదు కానీ పూర్వకాలం నుంచి ఈ విషయం పరిగణన‌లో ఉంది&period; అయితే కాకిని పితృ దేవతా స్వరూపంగా భావిస్తూ ఉంటారు&period; మనం భోజనం చేసే సమయంలో ఇంటి ముందు కాకి అరిస్తే మన పూర్వీకులు ఆ రూపంలో వచ్చారని నమ్ముతుంటారు&period; అందుకే కాకికి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు&period; మరి కాకి మన ఇంటి వద్ద ఈ విధంగా అరిస్తే ఏం జరుగుతుంది&period;&period;లాభమా నష్టమా&period;&period;అనేది చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు అది మనం సాధిస్తామా లేదా అనే విషయాన్ని కాకి ముందుగానే సంకేతం ఇస్తుంది&period; నిండుగా ఉన్నటువంటి నీళ్ల కుండపై కాకి ని ఎవరైనా చూస్తే వాళ్లు త్వరలోనే ధనవంతులు అవుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు&period; అలాగే కాకి నోటితో ఏదైనా పట్టుకుని దాన్ని మనిషిపై పడేస్తే అశుభానికి సంకేతం&period; వారికి త్వరలోనే ఏదో అశుభం రాబోతుంది అని తెలుసుకోవాలి&period; అలాగే కాకి మాంసం ముక్కను పట్టుకు పోతూ కింద ఉన్న వ్యక్తి పైన పడేస్తే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందని చెబుతుంటారు&period; ఇలా ఎవరికైనా జరిగితే వారు వెంటనే జ్యోతిష్య పండితులను కలిసి తగిన పరిహారాలు చేసుకోవాలని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73413 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;crow&period;jpg" alt&equals;"if crow does like this at your home then you will become rich " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురి అవుతారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు&period; కాకులన్నీ ఒక దగ్గర గుంపుగా చేరి అరిస్తే ఆ స్థల యజమాని లేదా చుట్టుపక్కల ఉన్న వారికి ఏవో ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయ‌ని సంకేతం&period; వ్యక్తి తలపై కాకి వాలితే త్వరలో వాళ్ళు గౌరవాన్ని కోల్పోతారని సంకేతం&period; కాకి మహిళ ఒళ్ళో కానీ తలపై కానీ కూర్చుంటే తన భర్త సమస్యల్లో పడతారు అని సంకేతం&period; కాకి సాయంత్ర సమయంలో మన ఇంటి పరిసరాలలో ఆగ్నేయం వైపు చూస్తూ అరిస్తే మనం ధనవంతులం కాబోతున్నామని సంకేతం ఇస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts