information

రైల్వే స్టేష‌న్‌కు ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ఎందుకు ఉంటుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">రైల్వే స్టేషన్లో విపరీతమైన రద్దీ ఉంటుంది&period; వచ్చే ట్రైను వెళ్లే ట్రైను నిత్యం జరుగుతూ ఉంటుంది&period; ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని వచ్చి వెళ్లే వాళ్ళ సంఖ్య చూసి రైల్వే శాఖ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు&period; విపరీతమైన రద్దీ దృష్ట్యా ప్రయాణికుల క్షేమం చూసి ఈ ప్లాట్ పారం టిక్కెట్లు పెట్టారు&period; చాలామంది సంబంధంలేని వారు కూడా వస్తూ ఉంటారు షికారుగా&period; వారు ఎక్కువ అయిపోతే ప్రయాణాలు కష్టంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది సరదాగా వచ్చి ప్లాట్ఫారం మీద తిరుగుతూ ఉంటారు&period; ఇది నివారించడానికి రైల్వే ప్లాట్ఫారం టిక్కట్టు పెట్టారు&period; దానివల్ల రైల్వే కి కొంత ఆదాయం వస్తుంది అనవసర వ్యక్తులు ప్లాట్ఫారం మీద రాకుండా ఉండటానికి దొంగతనాలు జరగకుండా ఉండటానికి ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78570 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;platform-ticket&period;jpg" alt&equals;"why do we need platform ticket " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టికెట్ ఉన్నవాళ్లు ఎలాగా ఆధారం ఉంటుంది వాళ్ళ దగ్గర&period; కానీ ఈ అనవసరంగా సరదాగా తిరిగే మనుషులు ఉంటారు వాళ్ళని కట్టడి చేయటానికి ఇది&period; ఈ టిక్కెట్ కూడా రోజంతా ఉండదు గంటా రెండు గంటల వరకే ఉంటుంది&period; టికెట్టు తీసుకున్న టైం నుండి రెండు గంటల లోపు వాళ్లు వెళ్లిపోవాలి&period; లేకపోతే ఇంకొక టికట్టు తీసుకోవాల్సి వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts