Off Beat

చిత్త కార్తె కుక్క అనే మాట ఎలా వచ్చింది? చిత్త నక్షత్రానికి, కుక్కలకు ఏమైనా సంబంధం ఉందా?

<p style&equals;"text-align&colon; justify&semi;">చిత్త కార్తె కుక్క అనే వాడుకకు అర్ధం తెలుసుకునే ముందు&comma; కార్తె అంటే ఏమిటో సంక్షిప్తంగా చెబుతాను&period; జ్యోతిషులు&comma; వగైరాలు 27 నక్షత్రాల ఆధారంగా ఎలా జాతకాలు&comma; పంచాగాలు వ్రాస్తారో&comma; అలాగే మన రైతులు నక్షత్రాల ఆధారంగా వ్యవసాయ కాలాలు తద్వారా వ్యవసాయ పంచాంగాలు వ్రాసారు&period; ఆ కాలాలకు కార్తెల‌ను పేర్లు పెట్టారు&period; సూర్యుడు ఏ రకంగా అయితే రాశీ మండలాలలో ఉంటాడో అలాగే ఒక్కొక్క నక్షత్ర మండలంలోనూ ఉంటాడు&period; ఆలా ఉండే కాలాన్నే కార్తె అంటారు&period; ఏ కాలంలో సూర్యుడు ఏ నక్షత్రానికి à°¦‌గ్గరగా ఉంటాడో&comma; ఆ కాలాన్ని ఆ కార్తెగా పిలిచేవారు&period; ఇలాంటి కార్తెలు 27 ఉన్నాయి&period; ఒక్కొక్క కార్తెకి నిర్దిష్టమైన వాతావరణం ఉంటుంది తదనుగుణంగా రైతులు వారి వారి వ్యవసాయ కార్యక్రమాలు చేసుకునేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు కార్తె అంటే అర్ధం అయ్యింది కదా&period;&period; చిత్త కార్తె అంటే తెలుసుకుందామని&period; కార్తెల వరుసలో 14వది అంటే చిత్తా నక్షత్రం ఉండే కాలాన్ని చిత్త కార్తె అంటారు&period; మన గ్రెగేరియన్ &lpar;అంటే వాడుకలో ఉన్న ఆంగ్ల&rpar; క్యాలెండరు ప్రకారం అక్టోబర్ నెలలో వస్తుంది&period; చిత్త కార్తె అంటే కూడా అర్ధం అయ్యింది కదా&period; ఇక పోతే సరిగ్గా ఇదే సమయములో కుక్కల్లో సంభోగం చేసే కోరిక ఉడుకు ఎక్కువుగా ఉంటుంది అని నమ్మకం&period; అలాగే నేను కూడా చాలా సార్లు గమనించాను&period; సంభోగ సమయములో ఈ ఉడుకు కుక్కలు కామ వాంఛతో ఆడ కుక్కల కొరకు వెంపర్లాడటం&comma; కనిపించిన ఆడ కుక్క వెనుక వెళ్ళటం&comma; అడ్డు వచ్చిన మొగ కుక్కలతో గొడవ పడటము జరుగుతుంది&period; అలానే పొరపాటున మనుష్యులు ఆ వైపుగా వెళ్లితే వాళ్ల పిక్క భక్షణం జరిగే ప్రమాదం కూడా ఉంది&period; ఇది వాటి సహజ నైజము&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78566 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;street-dogs&period;jpg" alt&equals;"how chitta karte kukka name come into effect " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబట్టి అమ్మాయిల వెంట పడుతూ&comma; జుగుప్సాకరమైన ప్రవర్తన చేస్తూ&comma; జులాయి లాగ గొడవలు పడే మొగ పిల్లలని చిత్త కార్తె కుక్క అని తిడతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts