information

Toll Charges : ర‌హ‌దారుల‌పై టూవీల‌ర్ల‌కు టోల్ చార్జిల‌ను ఎందుకు వ‌సూలు చేయ‌రో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Toll Charges &colon; సాధార‌ణంగా à°®‌నం à°°‌à°¹‌దారుల‌పై ప్ర‌యాణించేట‌ప్పుడు à°®‌ధ్య à°®‌ధ్య‌లో టోల్ గేట్స్ à°µ‌స్తుంటాయి&period; ఇవి అన్ని à°°‌à°¹‌దారుల‌పై క‌నిపించ‌వు&period; కొత్త‌గా నిర్మించిన రాష్ట్ర లేదా జాతీయ à°°‌హదారులపై మాత్ర‌మే à°®‌à°¨‌కు టోల్ గేట్స్ క‌నిపిస్తుంటాయి&period; అయితే టోల్ గేట్స్ గుండా ప్ర‌యాణించిన‌ప్పుడు టూవీల‌ర్స్‌ను విడిచిపెట్టి మిగిలిన అన్ని వాహ‌నాల‌కు టోల్ à°µ‌సూలు చేస్తుంటారు&period; à°®‌à°°à°¿ టూవీల‌ర్స్‌కు టోల్ చార్జిల నుంచి ఎందుకు మిన‌హాయింపును ఇచ్చారో తెలుసా &quest; అవే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్లు&comma; వ్యాన్లు&comma; డీసీఎంలు&comma; ట్ర‌క్కులు&comma; లారీలు&comma; à°¬‌స్సులు&comma; భారీ వాహ‌నాల‌తో పోలిస్తే&period;&period; టూవీల‌ర్లు à°¬‌రువు à°¤‌క్కువ‌&period; టూవీల‌ర్లు రోడ్డు మీద ప్ర‌యాణించిన‌ప్పుడు అయ్యే డ్యామేజ్ కూడా à°¤‌క్కువే&period; క‌నుక‌నే టూవీల‌ర్స్‌కు టోల్ à°µ‌సూలు చేయ‌రు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49915 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;toll-tax&period;jpg" alt&equals;"why toll charges not collected for two wheelers " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక దీని వెనుక ఉన్న ఇంకో కార‌ణం ఏమిటంటే&period;&period; ప్ర‌తి 100 కిలోమీట‌ర్ల‌కు ఒక టోల్ గేట్ ఉంటుంది&period; సాధార‌ణంగా కార్లు&comma; ఆపైన ఉండే భారీ వాహ‌నాలు మాత్ర‌మే రోజూ వంద‌à°² కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణిస్తుంటాయి&period; టూవీల‌ర్ మీద రోజూ ఎవ‌రూ 100 కిలోమీట‌ర్లు వెళ్ల‌రు&period; ఎప్పుడో లాంగ్ డ్రైవ్ చేస్తే à°¤‌ప్ప‌&period; అంటే&period;&period; టూవీల‌ర్లు రోడ్డును à°¤‌క్కువ‌గా ఉప‌యోగించుకుంటాయి&period; క‌నుక వాటికి టోల్ చార్జిల‌ను à°µ‌సూలు చేయ‌రు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°®‌à°¨ దేశంలో à°®‌ధ్య à°¤‌à°°‌గ‌తి&comma; దిగువ à°®‌ధ్య‌à°¤‌à°°‌గ‌తి à°µ‌ర్గాల‌కు చెందిన వారు ఎక్కువ‌గా టూవీల‌ర్స్ వాడుతుంటారు&period; అలాంటి వారి నుంచి ట్రిప్‌కు రూ&period;30-రూ&period;50 మేర టోల్ చార్జిల‌ను à°µ‌సూలు చేయ‌డం à°¸‌రికాద‌న్న‌ది ప్ర‌భుత్వం భావ‌à°¨‌&period; అందుకే నేష‌à°¨‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టూవీల‌ర్ల నుంచి టోల్ చార్జిల‌ను à°µ‌సూలు చేయ‌డం లేదు&period; ఇదీ&period;&period; అస‌లు విష‌యం&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts