information

ఈ 9 సందర్భాలలో ITR ఫైలింగ్ తప్పనిసరి.. అవేంటో తెలుసుకోండి !

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139 ఆదాయ రిటర్న్ దాఖలను నిర్వచిస్తుంది&period; ఒక వ్యక్తి పన్ను మినహాయింపు కింద నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తే&comma; ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుందని ఎక్కువ మంది భావిస్తారు&period; ఇది పూర్తిగా నిజం కాదు&period; సెక్షన్ 139 ఒక వ్యక్తి తన ఆదాయం నుంచి ఎటువంటి పన్ను మినహాయించినప్పటికీ లేదా అతను ఎటువంటి ఆదాయాన్ని సంపాదించినప్పటికీ&comma; రిటర్న్ ఫైల్ చేయడం తప్పనిసరి&period; అయితే&comma; ఏ సందర్భంలో ఆదాయ రిటర్న్ దాఖలు చేయవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వ్యక్తి తన ఆదాయం గరిష్ట మినహాయింపు పరిమితిని మించి ఉంటే రిటర్న్ ను ఫైల్ చేయాలి&period; ఒక వ్యక్తికి 2&period;5 లక్షలు&comma; సీనియర్ సిటిజన్ &lpar;వయస్సు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కానీ 80 సంవత్సరాల కంటే తక్కువ&rpar; రూ&period;3 లక్షలు&comma; సూపర్ సీనియర్ సిటిజన్ &lpar;వయస్సు 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ&rpar; రూ&period;5 లక్షలు గరిష్ట మినహాయింపు ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటువంటి గరిష్ట మినహాయింపు పరిమితిని లెక్కించడానికి ఒక వ్యక్తికి అందుబాటులో ఉన్న కింది తగ్గింపులు&comma; మినహాయింపులు పరిగణలోకి తీసుకోరు&period; సెక్షన్ 54&comma;54B&comma; 54D&comma; 54EC&comma; 54F&comma; 54G&comma; 54GA లేదా 54GB కింద మూలధన లాభాల నుంచి మినహాయింపు&comma; సెక్షన్ 80C నుంచి 80U వరకు తగ్గింపు పరిగణించరు&period; ఈ నిబంధన నివాసి&comma; నాన్- రేసిడెంట్ వ్యక్తులకు వర్తిస్తుంది&period; భారతదేశం వెలుపల &lpar;లబ్ధిదారుగా లేదా ఇతరాత్రా&rpar; ఏదైనా ఆస్తులు ఉన్నా&comma; భారతదేశం వెలుపల ఉన్న ఏదైనా ఖాతాలో సంతకం చేసి ఉన్న&comma; భారతదేశం వెలుపల ఉన్న ఏదైనా ఆస్తి నుంచి లబ్ధి పొందుతున్న రిటర్న్ దాఖలు చేయాలి&period; ఈ నిబంధన భారతదేశంలో నివసించే సాధారణ నివాసితులకు వర్తిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69794 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;itr&period;jpg" alt&equals;"you must file itr in these 9 situations " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వ్యక్తిగత సంవత్సరంలో బ్యాంకులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంటు ఖాతాలలో రూ&period; కోటి లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసినట్లయితే అతని రిటర్న్ ఫైల్ చేయాలి&period; పోస్ట్ ఆఫీస్ లో నిర్వహించబడుతున్న కరెంటు ఖాతాలో చేసిన డిపాజిట్ గురించి ఎటువంటి సూచన చేయలేదు&period; ఒక వ్యక్తి పోస్ట్ ఆఫీస్ లో కరెంటు ఖాతాలో రూ&period; కోటి కంటే ఎక్కువ జమ చేస్తుంటే&comma; అతని ఆదాయం గరిష్ట మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే&comma; అతను తన రిటర్న్ ను అందించాల్సిన అవసరం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వ్యక్తి తనకోసం లేదా అంతకుముందు సంవత్సరంలో మరే ఇతర వ్యక్తి కోసమయిన విదేశాలకు వెళ్లడానికి రూ&period;2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లయితే రిటర్న్ ను ఫైల్ చేయాలి&period; ఒక్క వ్యక్తిగత సంవత్సరంలో విద్యుత్ వినియోగంపై రూ&period; లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లయితే తన రిటర్న్ ను ఫైల్ చేయాలి&period; ఒక వ్యక్తిగత సంవత్సరంలో వృత్తి ద్వారా మొత్తం రూ&period;10 లక్షలకు మించి ఆదాయం పొందితే రిటర్న్ ను ఫైల్ చేయాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts