inspiration

మిలటరీలో రాత్రి వేళలో సైనికులు సరిహద్దు దగ్గర ఎలా కాపు కాస్తారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మిలటరీలో రాత్రి వేళలో సైనికులు సరిహద్దు దగ్గర ఎలా కాపు కాస్తారు&period;&period;&quest; విష జంతువుల నుంచి ఎలా తప్పించుకుంటారు&quest; వారికి ఉండే వసతులు ఏమిటి&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సైనికులు వారికీ సంబంధించిన వృత్తి పనులేకాక రక్షణ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది&period; ఆరోగ్య సమస్యలు&comma; వంట పనులు&comma; హౌస్‌ కీపింగ్&comma; ఇంటర్నల్ సురక్ష బాధ్యతల‌ నిర్వహణ సైనికులకు రాత్రి రక్షణ విధుల నుండి మినహాయింపు ఉంటుంది&period; రక్షణ విధులు మూడు రకాలుగా గ్రౌండ్ డ్యూటీ&comma; పర్యవేక్షణ డ్యూటీ&comma; సర్ ప్రైస్ డ్యూటీ వేరు వేరు స్థాయిలలో అప్రమత్తంగా ఉన్నది లేనిది గమనిస్తారు&period; డ్యూటీలో కూర్చోకూడదు&period; సర్వీస్ వెపన్ ammunition లోడ్ చేసి surprise attack కి సిద్ధముగా ఉంటారు&period; సైనిక విధులు ఆపరేషన్&comma; శాంతియుత ప్రదేశాల్లో ఒకే రకముగా ఉంటాయి&period; But using of weapons based on the circumstances or the orders&sol;instructions given by the authorities&period; సాధారణంగా ఫీల్డ్ ఏరియాలో soldiers have no right to fire unless the commander orders however for protecting troops&comma; weapons and ammunition soldiers are at liberty to fire&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫీల్డ్ లో సైనికులు టెంట్ లలో ఉంటారు&period; టెంట్ చుట్టూ snake bite trenches తవ్వాలి&period; అవి కనీసము 6 అంగుళాలు పొడవు&comma; వెడల్పు&comma; లోతు ఉంటాయి&period; Camping area is also being protected by snake bite trenches but they are more than 10 inches with length&comma; breadth and depth&period; మేము ఉండే ప్రదేశము బట్టి తగిన safety measures పాటిస్తాము&period; మేము వేసుకున్న బూట్ లు&comma; anklets ధృడంగా ఉంటాయి&period; పాములు 6 అంగుళాల వరకే కరవగలవు&period; జలగలు ఉండే ప్రాంతంలో ఉప్పు&comma; కిరోసిన్ వాడతాము&period; ఎలుగు బంట్లు&comma; ఏనుగులు ఉండే చోట్ల కాగడాలు&comma; డప్పులు&comma; టపాకాయలు సిధ్ధంగా ఉంచుకుంటాము&period; పులులు ఉండే చోట్ల కుక్కలు&comma; మేకలు ఉత్తర పశ్చిమ రాష్ట్రంలో తమ రక్షణంగా ఉంచుకుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90078 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;indian-army&period;jpg" alt&equals;"how indian army do their duties at night " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎలుగు బంట్ల నుండి తప్పించు కోవాలంటే ఎత్తునుంచి పల్లముకు పరుగెట్టాలి దాని వెంట్రుకలు కళ్ళ పై బడి పరుగెత్త లేవు&period; దగ్గరగా వస్తే torch light వెలగించి మొహముపై ఫోకస్ చేయాలి&comma; లేదా మంట చూస్తే భయపడుతుంది&period; ఏనుగులు టపాకాయలు&comma; డప్పులకు భయపడతాయి&period; లేదా ఎత్తువైపు పరుగెత్తాలి&period; లేదా టీ plants మద్య పరుగెట్టాలి&comma; లేదా దృడమైన మొక్క à°² మద్య పరుగెట్ట లేవు&period; నేను నాలుగేళ్ళు ఇలాంటి చోటే పనిచేసాను&period; మనము వన్యప్రాణిని చంపినట్లయతే 10 లక్ష à°² పరిహారము&comma; ఏడాది జైలు అదే వన్యమృగము మనని చంపితే Forest Department లక్ష రూపాయలు నష్ట పరిహారము ఇస్తుంది &period;&lpar;Subject to correction&rpar;&period; If a soldier failed to be alert in his duties he has to pay heavy penalty may be his life&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">Qualities of good soldier Reliability&comma; fearlessness&comma; discipline&comma; consistency&comma; courage&comma; motivation and skill&period; A good soldier always prepared to exceed their abilities&comma; be diligent in getting tasks completed and stay focused on safety of the nation first than his&sol;her personal safety&period; సైనికుల జీవితాల్లో ప్రతీ క్షణం అనుభవించాలసిందే&excl; మాటలకు అందని మధుర భావన&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts