inspiration

బిల్ గేట్స్ స‌క్సెస్ కి కార‌ణం ఏంటో తెలుసా..? స‌్వ‌యంగా ఆయ‌నే చెప్పారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచంలో వున్న ధనవంతుల లిస్ట్ తీస్తే అందులో క‌చ్చితంగా వుండే పేర్ల‌లో బిల్ గేట్స్ ఒకరు&period; బిల్ గేట్స్ ఒకసారి ఒక టీవీ షో కి ఇంటర్వ్యూ కి వెళితే ఆ టీవీ షో ని హోస్ట్ చేస్తున్న అమ్మాయ్ బిల్ గేట్స్ తో మీ సక్సెస్ కి రహస్యం ఏమిటి అని అడిగింది…&period;&period; బిల్ గేట్స్ వేంటనే ఒక ఖాళీ చెక్ మీద సంతకం చేసి ఆ అమ్మాయ్ కి ఇచ్చి ఎంత డబ్బు కావాలో తీసుకోండి అని అన్నాడు…&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానికి ఆ అమ్మాయ్ ఈ ప్రశ్న నేను డబ్బు కోసం అడగలేదు సార్ మీ సక్సెస్ కి సీక్రెట్ ఏమిటో చెప్పండి చాలు అని చెప్పింది…&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83952 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;bill-gates&period;jpg" alt&equals;"what is the success of bill gates " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిల్ గేట్స్ మళ్ళీ సంతకం చేసిన ఆ ఖాళీ చెక్ కి ఆమె చేతికిచ్చి మీకు ఎంత డబ్బు కావాలో రాసుకొని తీసుకోండి అని బదులిచ్చారు దానికి ఆ అమ్మాయ్ నాకు డబ్బు ఏమి వద్దు…&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నా ప్రశ్నకి సమాధానం ఇవ్వండి చాలు అని చెప్పింది&period; దానికి బిల్ గేట్స్ నేను ఎప్పుడూ నాకు వచ్చిన అవకాశాన్ని వదులుకోను&comma; మీరు ఇప్పుడు మీకు నేను ఇచ్చిన చెక్ తీసుకొని ఉంటే మీరు ధనవంతులు అయ్యేవారు మీరు ఇప్పుడు మీకు వచ్చిన అవకాశన్ని వదులుకున్నారు కానీ నేను ఎప్పుడూ నాకు వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు అదే నా సక్సెస్ కి కారణం అని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts