international

ఉత్తర కొరియా లేదా ఇరాన్.. అమెరికాపై అణుబాంబు ఎందుకు వేయలేవు? వారిని ఆపేది ఏమిటి?

<p style&equals;"text-align&colon; justify&semi;">గుప్పెట మూసి ఉన్నంత సేపే దానికి విలువ ఉంటుంది&comma; ఒకసారి తెరిచేస్తే ఇంకా దానిని ఎవరూ పట్టించుకోరు&period;&period; ఉత్తర కొరియా దగ్గర అణు బాంబులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కదా &comma; సరే వాళ్ళు మదం ఎక్కి అమెరికా మీద అణుబాంబు వేసారు అనుకుందాం&comma; తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి&period; ఉత్తర కొరియా &&num;8211&semi; అమెరికా మధ్య దూరం 10&comma;000 కిలోమీటర్ల పైనే&comma; అంత దూరమున్న లక్ష్యాలపై గురిపెట్టాలంటే శక్తివంతమైన ఖండాంతర క్షిపణి వ్యవస్థ ఉత్తర కొరియా దగ్గర ఉండాలి&period;&period; ఇప్పటివరకూ ఉత్తర కొరియా దగ్గర అణ్వాయుధాలున్నాయి అనేది ప్రచారం మాత్రమే&comma; వారి నిజమైన శక్తి సామర్ధ్యాలు ఇప్పటికీ రహస్యమే&period;&period; సరే వారి దగ్గర భయంకరమైన అణు సాంకేతికత ఉందనే అనుకుందాం&comma; అమెరికా లో ఒక నగరాన్ని వారు టార్గెట్ చేసి నాశనం చేసారనే అనుకుందాం&period;&period; తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమెరికా ఊరుకుంటుందా&quest; దక్షిణ కొరియా వంటి మిత్రదేశాల సహకారం తీసుకుని వెంటనే ఉత్తర కొరియా మీద ప్రతిదాడి చేస్తుంది కదా&excl; ఆ తర్వాత ఉత్తర కొరియా కి మద్దతుగా రష్యా&comma; చైనా వస్తాయి&period;&period; ఈ రెండు దేశాల దగ్గర శక్తివంతమైన అణ్వాయుధాలు ఖచ్చితంగా ఉన్నాయి&period;&period; ఇంకేముంది 3 వ ప్రపంచ యుద్ధం ప్రారంభం&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89926 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;north-korea&period;jpg" alt&equals;"why north korea or iran cannot attack usa " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే&comma; ఉత్తర కొరియా కి ఆర్ధిక స్థిరత్వం లేదు&comma; 60&percnt; పైగా ప్రజలు కటిక పేదరికంలో మగ్గుతున్నారని ఒక అంచనా&period;&period; ఉన్న కాస్త డబ్బు&comma; ఈ యుద్ధం మీద తగలేసే సాహసం ఆ దేశ ఏకైక పాలక నియంత కిమ్ జోన్ యంగ్ చేయలేడు&period;&period; అమెరికా లాంటి ఆర్ధిక&comma; సాంకేతిక దిగ్గజాన్ని ఢీ కొట్టడం అంటే పిల్లాటలు కాదని కిమ్ కి చాలా స్పష్టంగా తెల్సు&comma; కాబట్టి ఈ గుప్పెట మూసి&comma; మా దగ్గర అణుబాంబు ఉంది జాగ్రత్త&comma; అని పసిపిల్లల్ని బూచోడి కి ఇచ్చేస్తాం అని భయపెట్టే తల్లిలా నటిస్తుంది తప్ప&comma; వాటిని వాడే సాహసం చేయదు&period;&period; కాకపోతే పిచ్చోడి చేతిలో రాయి ఉన్నదంటే భయపడక తప్పదు కదా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts