jobs education

America చదువులకు మన దేశ చదువులకు తేడా ఏమిటి?

<p style&equals;"text-align&colon; justify&semi;">America చదువులకు మన దేశ చదువులకు తేడా ఏమిటి&quest; ఎందుకు అమెరికాలో చదువుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటారు&quest; మీకు మరి పూర్తిగా తెలుసో లేదో తెలుగు వాళ్ళు ఎక్కువగా అమెరికా ని ఇష్టపడతారు&period; తమిళులు సింగపూర్ లేదా మలేసియాకి&comma; మలయాళీలు గల్ఫ్ దేశాలకు&comma; పంజాబ్ &&num;8211&semi; హర్యానా వాళ్ళకు లండన్&comma; చాలా ఉత్తరదేశీయులు కెనడా ఇలా ఒక్కో రాష్ట్రం ఒక్కో దేశాన్ని ఎంచుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విద్యావిధానం ఎలా ఉంటుంది అన్నది పక్కన పెట్టండి&comma; సందుకు వంద కాలేజీలు మనలాగే అక్కడ కూడా కుప్పలు తెప్పలు&comma; ఆ రెండేళ్ళు అప్పు చేసి పార్ట్ టైమ్ ఉండయోగం చేసి చిన్న ఉద్యోగం సంపాదిస్తే ఉభయ గోదావరిలో కట్నం బాగా పలుకుతుంది అనే ఆలోచన కొందరికి ఉంటుంది&period; కొందరు అక్కడ చదివాం అన్న గొప్పకి వెళతారు&comma; కొందరు నిజంగానే ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో రిసెర్చ్ కోసం వెళ్ళేవారు ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90485 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;students&period;jpg" alt&equals;"why indian students are preferring foreign countries " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విద్యావిధానంలో అక్కడి ప్రొఫెసర్స్ అయితే కనుక విషయాన్ని చెప్పే విధానం మన కన్నా కొంత మెరుగుగా ప్రాక్టికల్ గా ఉంటుంది&period; అంతే కాక మనకు ఉండే అవకాశాల కన్నా వాళ్ళు ఇంకా ఎక్కువ అందిస్తారు&period; ఉదాహరణకి ఒక సిలికాన్ వాలి లాంటిది&period; నేను ఐఐఏం లో ఎందుకు పనికిరాని డబ్బా ప్రొఫెసర్స్ ని చూశాను&comma; మనకు తెలియని విషయాలను ఇంకా చక్కగా వివరించే అధునాతన పద్దతులతో బోధించే వారిని కూడా చూశాను&period; ఇది విడిగా వారికి ఉండే అభిమానం అనుకోవచ్చు&period; ఒకపుడు స్కూల్ లో విద్యార్ధికి ఉపాధ్యాయులకు ఎలాంటి బంధం ఉండేది&comma; ఈ రోజు అది లేదుగా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts