lifestyle

మీలో పాజిటివ్ ధోర‌ణి అల‌వాటు కావాలంటే ఇలా చేయండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">సంశయానికి అసలైన విరుగుడు కార్యాచరణే&excl; తమలో పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసం కలిగాకే కార్యరంగంలోకి దిగాలని నిర్ణయించుకొని&period;&period; చాలామంది ఏళ్లకొద్దీ ఎదురుచూస్తూ ఉంటారు&period; వాస్తవమేంటంటే- కార్యాచరణకు ఉపక్రమించాకే మనలో ఆత్మవిశ్వాసం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది&period; వాస్తవాలను మీ విశ్వాసాలు ప్రభావితం చేయగలవు&excl; ఇతరులను మీరు స్వార్థపరులుగా విశ్వసిస్తే&period;&period; వారిలో ఎప్పుడూ స్వార్థపూరిత లక్షణాలే మీకు కనిపిస్తాయి&period; మిమ్మల్ని మీరు అశక్తుడిగా భావిస్తే&period;&period; ఆ భావనను ధ్రువీకరించే కారణాలే చుట్టూ దర్శనమిస్తాయి&period; మీ జీవితాన్ని మెరుగుపరచుకోవాలంటే&period;&period; ముందుగా మీ విశ్వాసాలను సానుకూలంగా మార్చుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ పేగుల ఆరోగ్యానికి నోరు అద్దం పడుతుంది&period; పేగుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటే- హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది&period; ఆమ్ల స్థాయులు పెరుగుతాయి&period; పోషకాల శోషణ సామర్థ్యం క్షీణిస్తుంది&period; ఫలితంగా- దంతాలు పుచ్చిపోతాయి&period; చిగుళ్ల నుంచి తరచూ రక్తం కారుతుంది&period; నోటి నుంచి దుర్వాసన వస్తుంది&period; పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటే&period;&period; నోటి ఆరోగ్యమూ బాగుంటుంది&period; సరైన దిశ లేని గమనం ఎప్పటికీ వ్యర్థమే&period; పోటీలో ఒక కారు ఎంత వేగంగా ప్రయాణించినా&period;&period; అది వెళ్లేది తప్పు దిశలో అయితే చివరికి పరాజయమే మిగులుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85308 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;positive&period;jpg" alt&equals;"do like this to be positive in your life " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరేం పని చేస్తున్నారు&period;&period; ఏం సాధించారు&period;&period; ఎంత సంపాదించారు&period;&period; ఇవేవీ వాస్తవానికి లెక్కలోకి రావు&excl; ఇతరులతో&comma; ముఖ్యంగా మీతో సన్నిహితంగా ఉండే వ్యక్తులతో మీరెంత గౌరవంగా నడుచుకుంటున్నారన్నదే మీ అసలైన విలువను తెలియజేస్తుంది&period; శక్తి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించగలదు&excl; మీ చుట్టూ- సమస్యలను పరిష్కరించేవారు ఉండేలా చూసుకోండి&period; ఎప్పుడూ ఏదో ఒకటి ఫిర్యాదు చేస్తూనే ఉండేవారికి దూరంగా ఉండండి&period; సాకులపై కాకుండా&comma; పరిష్కార మార్గాలపై దృష్టిపెట్టేవారు మీ చుట్టూ ఉన్నప్పుడు జీవితం సాఫీగా సాగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts