lifestyle

Secrets : ఈ రహస్యాలని ఎట్టిపరిస్థితుల్లోనూ అస్సలు ఎవరికీ చెప్పకూడదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Secrets &colon; ప్రతి ఒక్కరు కచ్చితంగా వీటిని ఆచరించి తీరాలి&period; వీటిని మీరు ఆచరించారంటే కచ్చితంగా ఇప్పుడు ఉన్న దాని కంటే మరింత బాగుంటారు&period; రోజూ మనం నిద్రలేచిన తర్వాత మొదట కుడి పాదాన్ని నేల మీద పెట్టాలి&period; మొదట కుడి పాదాన్ని నేలకి తగిలించి నిద్ర లేవడం వలన ఎటువంటి అడ్డంకులు కూడా ఉండవు&period; అలానే ప్రతి సోమవారం శివుడు ముందు పిండితో చేసిన ఐదు ముఖాల దీపాన్ని వెలిగించాలి&period; ఇలా చేస్తే అనుకున్న పనులు పూర్తవుతాయి&period; అలానే మనం ఇంటి నుండి ఏదైనా ముఖ్యమైన పని కోసం బయలుదేరేటప్పుడు&comma; ఒకసారి దైవాన్ని తలచుకుని వెళితే&comma; వెళ్ళిన పని పూర్తవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజు ఉదయం ఇంట్లో పూజలు చేసి&comma; హారతి ఇచ్చే టైంలో మూడు లవంగాలను ఆ దీపంలో వేసి హారతిని ఇస్తే పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా&comma; అనుకున్న పని పూర్తి అవుతుంది&period; విజయం మీ సొంతమవుతుంది&period; ఏదైనా ముఖ్యమైన పనికి కానీ శుభకార్యానికి కానీ ఇంటి నుండి వెళ్లేటప్పుడు&comma; ఆ పనిలో ఆటంకాలు లేకుండా ఉండాలంటే&comma; బయలుదేరే ముందు మొదట కుడి పాదాన్ని బయటపెట్టి ఆ తర్వాత మీరు వెళ్ళండి&period; ఇలా చేయడం వలన ఆటంకాలు ఏమీ రావు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51164 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;secret&period;jpg" alt&equals;"do not tell these secrets to others " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత రాగి పాత్రలో నీళ్ళు పోసి&comma; ఆ నీటిని తులసి మొక్కలో పొయ్యండి&period; నీళ్లు పోసిన తర్వాత ఏడు సార్లు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయండి&period; అప్పుడు అనుకున్నవి నెరవేరుతాయి&period; అదే విధంగా మీరు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ చెప్పకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ కష్టాన్ని ఎప్పుడూ కూడా ఇతరులకి చెప్పకూడదు&period; నేను ఇంత కష్టపడ్డాను&comma; అది చేశాను అని తెలియనివ్వద్దు&period; మీ బిజినెస్ లో టెక్నిక్స్ గురించి కూడా ఎవరికీ చెప్పకండి&period; అలానే మీ బిజినెస్ లో ప్రణాళిక గురించి కూడా ఎవరికీ చెప్పకూడదు&period; ఎక్కడైనా సరే మీకు అవమానం జరిగితే దాని గురించి ఇతరులకి చెప్పుకోకూడదు&period; మీ ఆస్తి వివరాలను కూడా ఎవరితోనూ చెప్పకూడదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts