lifestyle

“ఆటో డ్రైవర్”లు సైడ్ కి కూర్చొని ఎందుకు నడుపుతారో తెలుసా.? వెనకున్న 5 కారణాలు ఇవే.!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా బయటకి వెళ్తున్నాము అంటే ఆటో ఎక్కే ఉంటాము&period; ఆటో ఎక్కినా వారికి ఎప్పుడో ఒక్కసారి అయినా ఈ సందేహం వచ్చే ఉంటది&period; ఆటో నడిపే వారు వారి సీట్ మధ్యలో కాకుండా ఎదో ఒక వైపు కుర్చీని ఉంటారు&period; మరి వారు అలా ఎందుకు కూర్చుంటారో తెల్సుకోవాలి అనుకుంటున్నారా &quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సందేహం ఆటో ఎక్కిన వారిలో చాలామందికే వచ్చి ఉంటది&period; కానీ ఎవ్వరిని అడగలనో అర్ధం అవ్వక వదిలేస్తారు&period; కానీ ఇదే సందేహం సోష‌ల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా దీనికి వివిధ సమాధానాలు లభించాయి&period; శివిన్ సక్సేనా అనే వ్యక్తికి కూడా ఇదే సందేహం వచ్చిందట&comma; దాంతో అతను చాలా మంది ఆటో వారితో మాట్లాడి దీనికి సమాధానం తెలుసుకున్నాడు&period; ఇలా వీరు మధ్యలో కాకుండా ఒక వైపుకె కూర్చోడానికి ఒకటి కాదు చాలానే కారణాలు ఉన్నాయి&period; ఆటో నేర్పించేటప్పుడు ప్రక్కన ఎవ్వరైనా కుర్చీని నేర్పుతారు&comma; అందుకే కొందరికి అలా ఒక వైపు కూర్చొనే నడపటం అలవాటు అయిందట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73617 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;auto-rikshaw-driver&period;jpg" alt&equals;"do you know why drivers in auto rickshaw sit a side " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే పాత ఆటోలకి అయితే ఇంజిన్ సీటు క్రిందనే ఉంటుంది&comma; దాంతో సీటు వేడి ఎక్కడంతో ఒక వైపుకే కూర్చుంటారు కొందరు&period; ఇంకా కొందరేమో బయటకి త్వరగా దిగడానికి సులువుగా ఉంటుందని కూడా అలా కూర్చుంటారు&period; హార్న్ కొట్టడానికి కూడా సులువుగా ఉంటుందని కొందరు భావిస్తారు&period; ఇంకా కొంతమంది డ్రైవెర్లేమో వచ్చి పోయే వారిని పలకరించాడనికి వీలుగా ఉంటుందని కూడా ఇలా కూర్చుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts