lifestyle

Gomathi Charka : వీటిని ప‌ర్సులో పెట్టుకుంటే చాలు.. డ‌బ్బు ప్ర‌వాహంలా వ‌స్తూనే ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gomathi Charka &colon; ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటారు&period; లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే మన ఇంట్లో సంపదకి లోటు ఉండదు&period; ఆర్థిక బాధలు వంటివి కూడా ఉండవు&period; సుఖంగా&comma; సంతోషంగా జీవించొచ్చు&period; లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని మీరు కూడా పొందాలనుకుంటున్నారా&period;&period;&quest; అయితే ఇలా చేయండి&period; వీటిని కనుక మీరు పాటించారంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది&period; గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోమతి చక్రాలు సహజ సిద్ధంగా లభించే సముద్రపు ఉత్పత్తి&period; చంద్రుడు వృషభరాశిలో రోహిణి లేదా తులా రాశిలో స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో&comma; సోడియం లేదంటే క్యాల్షియం లేదంటే కార్బన్ సహాయంతో ఇవి రూపొందుతాయి&period; ఇవి శుక్ర గ్రహానికి చెందినవి&period; శుక్రుడు&period;&period; భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవి సోదరుడు&period; కాబట్టి ఈ చక్రాల వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52219 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;gomathi-chakra&period;jpg" alt&equals;"gomathi chakra keep these in purse for wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోమతి చక్రంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది&period; శ్రీకృష్ణుని చేతిలో సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది ఇది&period; దీన్నే నాగచక్రం&comma; విష్ణు చక్రం అని కూడా పిలుస్తూ ఉంటారు&period; గోమతి చక్రాన్ని లాకెట్ లాగా ధరిస్తే నరదృష్టి భాదల నుండి బయటపడొచ్చు&period; బాలారిష్ట దోషాలు కూడా పోతాయి&period; బీరువాలో కానీ పర్సులో కానీ వీటిని ఉంచితే మీకు ధన లాభం కలుగుతుంది&period; లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది&period; రెండు గోమతి చక్రాలని భార్యాభర్తలు నిద్రించే పరుపు మీద పెట్టుకుంటే భార్యాభర్తలు మధ్య గొడవలు రావు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్యోన్యంగా భార్యాభర్తలు జీవించొచ్చు&period; తెల్లటి గోమతిచక్రాలను అయితే పూజా కార్యక్రమాలకి కూడా ఉపయోగిస్తారు&period; సకల కార్యసిధ్ధికి&comma; ఆరోగ్య సమస్యలకి ఉపయోగపడతాయి&period; ఎర్రగా వుండే గోమతిచక్రాలు అయితే తాంత్రిక ప్రయోగాలకి&comma; వశీకరణానికి&comma; శత్రునాశనానికి&comma; క్షుద్రప్రయోగాలకి వాడతారు&period; ఎవరైనా జాతకంలో కుజ శుక్రు గ్రహాలు బలహీనంగా ఉంటే గోమతిచక్రములని వేసుకుంటే సమస్యలే వుండవు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts