lifestyle

Chanakya Niti : ప్రాణ స్నేహితుడైన కానీ ఈ నాలుగు విషయాలను వారితో అస‌లు చెప్పవద్దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chanakya Niti &colon; చాణక్యుడు ఎంతో జ్ఞానం&comma; ముందు చూపు కలిగిన వ్యక్తి&period; ఇప్పటి తరానికి ఎదురయ్యే ఎలాంటి సమస్యకైనా చాణిక్య నీతి ద్వారా జవాబు దొరుకుతుంది&period; చాణిక్యుడు ఆర్థికపరమైన&comma; సామాజికపరమైన&comma; వ్యక్తిగత పరమైన అంశాల గురించి చాణిక్య నీతి ద్వారా సమాజానికి తెలియజేశారు&period; చాణక్య నీతిలో జీవిత విధానాల గురించి ప్రస్తావించబడింది&period; చాణక్య నీతి విధానం ప్రకారం మీరు మీ స్నేహితులకు ఎప్పుడూ చెప్పకూడని కొన్ని విషయాల గురించి చాణిక్య నీతిలో చెప్పబడిన దాని గురించి తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీ స్నేహితుడిని బట్టి నీ గుణం ఎలాంటిదో తెలుస్తుందని చాణిక్యుడు చాణిక్య నీతి ద్వారా తెలియజేశారు&period; మనకు ఎలాంటి సమస్య వచ్చినా ముందు ఇంట్లోవారి కన్నా స్నేహితులతో ఎక్కువగా పంచుకుంటాం&period; కానీ స్నేహితుడికి కూడా చెప్పకూడని కొన్ని విషయాలు ఉన్నాయి&period; ఎంత ప్రాణ స్నేహితుడైన కానీ చాణక్యుడి నీతి ప్రకారం వ్యాపారంలో నష్టం వచ్చినా&comma; ఆర్థికంగా నష్టపోయినా ఆ విషయాల గురించి ఎంత ప్రాణ స్నేహితుడైన గానీ చెప్పకూడదు&period; ఇది తెలిసిన తరువాత స్నేహితులైనా సరే అతనికి సహాయం చేయడానికి భయపడతారు&period; అందువల్ల మీ జీవితంలో దీన్ని ఎల్లప్పుడూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52216 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;chanakya-niti&period;jpg" alt&equals;"do not tell these secrets to even friend " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ భార్య లేదా స్నేహితురాలు అలవాట్ల గురించి అవతలి వ్యక్తికి చెప్పకండి&period; చాణక్యుడి నీతి ప్రకారం మనిషి తన విచారకరమైన విషయాలను కూడా రహస్యంగా ఉంచాలి&period; ఎందుకంటే మీ వ్యక్తిగత విషయాల గురించి చెప్పిన తర్వాత ప్రజలు సంతోషంగా లేని వ్యక్తిని ఎగతాళి చేస్తారు&period; ఇతరుల ముందు మిమ్మల్ని అవమానించి మీ ప్రతిష్టను తగ్గించడానికి చూస్తూ ఉంటారు&period; మీ గురించి ఇత‌రుల‌తో చెప్ప‌డం ద్వారా ఎప్పుడో ఒక‌ప్పుడు మిమ్మ‌ల్ని అవ‌మానించ‌డానికి చూస్తుంటారు&period; ఎప్ప‌టికీ ఇలాంటి విష‌యాల‌ను ఇత‌రుల‌తో పంచుకోవ‌ద్దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా ఎటువంటి బాధ ఉన్నా కానీ మీరు ఎంత‌గానో à°¨‌మ్ముతున్న వ్య‌క్తితో మాత్రం ఆ బాధ‌ను పంచుకోవ‌ద్దు&period; ఇలా పంచుకోవ‌డం à°µ‌ల్ల మీ à°¸‌à°®‌స్య‌కు సంబంధించిన విష‌యాల‌ను తెలుసుకుంటూ మీలో ఉన్న వీక్‌నెస్ ని పసిగడతారు&period; ఆ వీక్‌నెస్ తెలుసుకొని మీతో ఆడుకోవడం మొదలుపెడతారు&period; అందుకే ఎవ‌రినీ గుడ్డిగా à°¨‌మ్మ‌à°µ‌ద్దు&period; అదేవిధంగా ఎవ‌రిని ఎంత‌à°µ‌à°°‌కు à°¨‌మ్మాలో అంత‌à°µ‌à°°‌కు మాత్ర‌మే à°¨‌మ్మాల‌ని చాణ‌క్యుడు చెప్పాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts