lifestyle

Chanakya : ఇతరులను మనదారిలోకి తెచ్చుకోవాలంటే ఇలా చేయండి.. చాణక్యుడు చెప్పిన చిట్కాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Chanakya &colon; ఆచార్య చాణ‌క్యుడు చెప్పిన ఈ విష‌యాల‌ను పాటిస్తే ఎలాంటి వ్య‌క్తినైనా ఇట్టే à°®‌à°¨ దారిలోకి తెచ్చుకోవ‌చ్చ‌ట‌&period;&period;&excl; ప్ర‌పంచంలో ఏ ఇద్ద‌రు à°®‌నుషుల à°®‌à°¨‌స్త‌త్వాలు కూడా ఒకే రకంగా ఉండ‌వు&period; ఒక్కొక్క‌రు ఒక్కో విధ‌మైన à°²‌క్ష‌ణాల‌ను&comma; వ్య‌క్తిత్వాల‌ను క‌లిగి ఉంటారు&period; ఈ క్ర‌మంలో ఏ వ్య‌క్తినైనా à°®‌à°¨ దారిలోకి తెచ్చుకోవాలంటే అది చాలా క‌ష్టంతో కూడుకున్న à°ª‌నే అవుతుంది&period; ఎందుకంటే ఒక‌à°°à°¿ గురించి పూర్తిగా తెలుసుకున్నా వారిని à°®‌à°¨ దారిలోకి తేవాలంటే అందుకు చాలా శ్ర‌మించాల్సి ఉంటుంది&period; అయితే ఒక నిర్దిష్ట‌మైన వ్య‌క్తిత్వం ఉన్న వారిని మాత్రం ఇట్టే à°®‌à°¨ దారికి తెచ్చుకోవ‌చ్చ‌ట‌&period; అందుకోసం ఆచార్య చాణ‌క్యుడు à°ª‌లు విష‌యాల‌ను తెలియ‌జేశాడు&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోపంగా ఉండే à°®‌à°¨‌స్త‌త్వం ఉన్న వారి ఎదుట చాలా à°®‌ర్యాదగా&comma; ప్ర‌శాంతంగా ప్ర‌à°µ‌ర్తించాలి&period; ఎల్ల‌ప్పుడూ కోపాన్ని ప్ర‌à°¦‌ర్శించ‌కూడ‌దు&period; దీంతో వారు ఆటోమేటిక్‌గా కూల్ అయి కొంత శాంతి చెందుతారు&period; ఆ క్ర‌మంలో à°®‌à°¨ దారికి à°µ‌స్తారు&period; మూర్ఖ‌పు స్వ‌భావం ఉన్న వారిని ఎల్ల‌ప్పుడూ పొగుడుతూ ఉండాల‌ట‌&period; వారినే ఎల్ల‌ప్పుడూ ఫాలో కావాల‌ట‌&period; దీంతో వారు ఆటోమేటిక్‌గా à°®‌à°¨ కంట్రోల్‌లోకి à°µ‌చ్చేస్తార‌ట‌&period; ఒక వేళ à°®‌à°¨ ఎదుట à°®‌à°¨‌క‌న్నా ప్ర‌తిభావంతులైన వ్య‌క్తులు ఉంటే వారితో ఎల్ల‌ప్పుడూ నిజాలే మాట్లాడాల‌ట‌&period; దీంతో వారు à°®‌à°¨ à°ª‌ట్ల ఆస‌క్తిని ప్ర‌à°¦‌ర్శిస్తూ à°®‌à°¨ దారిలోకి à°µ‌స్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51126 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;chanakya-1&period;jpg" alt&equals;"how to make others follow us chanakya niti " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాగా ఈగో à°®‌à°¨‌స్త‌త్వం ఉన్న వారిని à°®‌à°¨ దారిలోకి తెచ్చుకోవాలంటే వారితో ఎల్ల‌ప్పుడూ à°®‌ర్యాదగా ఉంటూ&comma; అదేవిధంగా ప్ర‌à°µ‌ర్తించాలి&period; దీంతో వారు ఆటోమేటిక్‌గా à°®‌à°¨ మాట వింటారు&period; స్వార్థం ఉన్న వారు&comma; అత్యాశాప‌రుల‌ను సుల‌భంగా బుట్టలో à°ª‌డేయ‌à°µ‌చ్చు&period; వీరికి కొంత à°§‌నం ఆశ చూపితే చాలు&comma; à°®‌à°¨ దారిలోకి à°µ‌చ్చేస్తారు&period; చిన్న పిల్ల‌à°²‌ను à°¤‌ల్లిదండ్రులు ప్రేమ‌&comma; ఆప్యాయ‌à°¤‌à°²‌తో లొంగ‌దీసుకోవ‌చ్చు&period; 5 సంవ‌త్స‌రాల à°µ‌à°¯‌స్సు à°µ‌à°°‌కు వారిని అమిత‌మైన గారాబంగా&comma; ప్రేమ‌తో పెంచాలి&period; అదే 10 ఏళ్ల లోపు వారైతే వారితో ఎలాంటి దురుసు ప్ర‌à°µ‌ర్త‌à°¨ చేయ‌కూడ‌దు&period; ఇక 16 ఏళ్ల లోపు వారు&comma; ఆపైన వారితోనైతే à°¤‌ల్లిదండ్రులు స్నేహితుల్లా మెల‌గాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన à°®‌à°¨‌స్త‌త్వాలు ఉన్న వ్య‌క్తుల‌తోనే కాదు&comma; ఆయా సంద‌ర్భాల్లో ఎలా ప్ర‌à°µ‌ర్తించాలో కూడా చాణక్యుడు చెప్పాడు&period; ప్ర‌ధానంగా చాలా క్లిష్ట‌à°¤‌à°°‌మైన à°ª‌రిస్థితులు ఉన్న‌ప్పుడు వీలైనంత ఓర్పుతో ఉండాలట‌&period; అదే మంచి à°«‌లితాల‌ను ఇస్తుంద‌ట‌&period; ఒక వ్య‌క్తికి ఉన్న‌టువంటి à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన అత‌ని స్వ‌భావాన్ని తెలుసుకోవాలంటే అత‌ని మాట‌లు&comma; ప్ర‌à°µ‌ర్త‌à°¨ ఆధారంగా దాన్ని నిర్ణయించ‌à°µ‌చ్చ‌ట‌&period; ఇలా చాణ‌క్యుడు à°®‌à°¨ జీవితానికి సంబంధించిన కొన్ని అద్భుత‌మైన చిట్కాల‌ను చెప్పాడు&period; వాటిని పాటిస్తే à°®‌à°¨ జీవితం ఎంతో సుఖ‌మయం అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts