వినోదం

Baahubali : బాహుబ‌లి 2 మూవీలో ఈ విష‌యాన్ని గ‌మ‌నించారా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ గుర్తించ‌నేలేదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Baahubali &colon; తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో బాహుబ‌లి 1&comma; 2 సినిమాలు గొప్ప క‌ళాఖండాలు అనే చెప్ప‌à°µ‌చ్చు&period; తెలుగు చిత్రాల ఖ్యాతిని ప్ర‌పంచ వ్యాప్తం చేసిన అద్భుత‌మైన సినిమాలుగా నిలిచిపోతాయి&period; తెలుగు సినిమాను బాహుబ‌లికి ముందు బాహుబ‌లికి à°¤‌రువాత అని మాట్లాడుకోవ‌చ్చు&period; ఇక ఈ సినిమాల à°¦‌ర్శ‌కుడు రాజ‌మౌళిని క‌చ్చిత‌త్వానికి&comma; సంక్లిష్ట‌తకి మారుపేరుగా చెబుతారు&period; సినిమాలోని చిన్న చిన్న అంశాల‌ను కూడా ఎంతో విశ్లేష‌ణతో రూపొందిండంలో ఆయ‌à°¨‌ను మించిన‌ వారు లేరు&period; అలాగే బాహుబ‌లి 2 సినిమాను తీసుకున్న‌ప్పుడు కూడా దానిలో అంత‌ర్లీనంగా దాగి ఉన్న ఎన్నో విష‌యాలు మామూలు ప్రేక్ష‌కుల దృష్టికి à°µ‌చ్చి ఉండ‌వు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51131 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;baahubali-2-1&period;jpg" alt&equals;"have you identified this small detail in bahubali 2 movie" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రేక్ష‌కులు ఆ సినిమాను ఎన్ని సార్లు చూసిన‌ప్ప‌టికీ అందులోని విషయాల‌ను గుర్తించ‌రు&period; అలాంటి ఒక à°¸‌న్నివేశం గురించి ఇప్పుడు చ‌ర్చించుకుందాం&period; బాహుబ‌లి 2 చిత్రంలో అమ‌రేంద్ర బాహుబ‌లిని à°¸‌ర్వ‌ సైన్యాధ్య‌క్షుడిగా నియ‌మించేందుకు అలాగే à°­‌ల్లాల దేవుడిని రాజుగా à°ª‌ట్టాభిషేకం జ‌రిగే à°¸‌న్నివేశంలో అత‌ని సింహాస‌నానికి ఎదురుగా ఎందరో రాజులు&comma; మంత్రులు&comma; ఇంకా కుంటాల రాజ్యం నుండి à°µ‌చ్చిన వారు కూడా ఆసీనులై ఉంటారు&period; వారిలో కుడి వైపు కూర్చున్న వారి ఆస‌నాల‌పై à°°‌క్ష‌à°£‌గా గొడుగు లాంటి నిర్మాణాలు ఉంటాయి&period; కానీ ఎడ‌à°® వైపు కూర్చున్న వారికి మాత్రం అలాంటివేవీ లేక‌పోవ‌డం à°®‌నం గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; ఎందుకంటే కుడి వైపున మాహిష్మ‌తి రాజ్యానికి చెందిన వారు కూర్చొని ఉండ‌గా&comma; ఎడ‌à°® వైపు దేవ‌సేన రాజ్యం కుంటాలకి చెందిన వారు ఆసీనులై ఉంటారు&period; à°¦‌ర్శ‌కుడు దీని ద్వారా à°­‌ల్లాల దేవుడి à°ª‌క్ష‌పాత వైఖ‌రిని చూపించాల‌ని భావించిన‌ట్టుగా à°®‌నం అర్థం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-51132" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;baahubali-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదే విధంగా అమ‌రేంద్ర బాహుబ‌లి కొడుకైన à°®‌హేంద్ర బాహుబ‌లి à°­‌ల్లాల దేవుడిని ఓడించి à°¤‌à°¨ à°ª‌ట్టాభిషేకం జ‌రిగే à°¸‌à°®‌యంలో అత‌నికి ఎదురుగా రెండు వైపులా కూర్చున్న వారికి పైన గొడుగులు ఉండ‌డం గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; కాగా à°­‌ల్లాల దేవుడి పాల‌à°¨‌లో సామ్రాజ్యంలో అస‌మాన‌à°¤‌&comma; అప్ర‌జాస్వామ్యం&comma; అసూయ‌&comma; ద్వేషం లాంటివి నిండి ఉండ‌గా&comma; అదే à°®‌హేంద్ర బాహుబ‌లి పాల‌à°¨‌లో à°¸‌మాన‌త్వం&comma; సానుభూతి&comma; ప్ర‌జాస్వామ్యం à°µ‌ర్ధిల్లుతాయ‌ని à°¦‌ర్శ‌కుడు ఆ ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య తేడాను చూపించాడు&period; ఇలాంటి సూక్ష్మ‌మైన విష‌యాల‌ను కూడా అంత‌ శ్ర‌ద్ధ‌తో తీయ‌డం ఒక్క రాజ‌మౌళికే చెల్లింద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-51130" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;baahubali-2-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts