lifestyle

Lucky : ఇవ‌న్నీ క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lucky &colon; కొన్ని కొన్ని మంచివి కనబడుతూ ఉంటాయి మనకి&period; అటువంటివి అందరికీ కనపడవు&period; కేవలం అదృష్టవంతులకి మాత్రమే ఇవి కనపడతాయి&period; అదృష్టవంతులకి మాత్రమే కనపడేవి ఏవి&period;&period;&quest; అనేది ఇప్పుడు మనం చూద్దాం&period;&period; అదృష్టవంతులకి మాత్రమే ఇంద్రధనస్సు యొక్క స్వరూపం కనపడుతుంది&period; అదృష్టవంతులకి మాత్రమే నీటి బిందువు కనపడుతుంది&period; అదృష్టవంతులకి మాత్రమే నవజాత శిశువు కనబడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే తెల్ల పావురాలు జంట అదృష్టవంతులకి మాత్రమే కనబడతాయి&period; అదృష్టవంతులకి తీర్థయాత్రలకు వెళ్లే వాళ్ళు కనబడతారట&period; దారిలో వెళ్తూ అద్దం చూసిన వాళ్లు కూడా అదృష్టవంతులు&period; నల్ల చీమల విడుదల కనిపించడం కూడా అదృష్టం&period; అదృష్టవంతులకే అవి కనబడతాయి&period; అదృష్టవంతులకి మాత్రమే బిచ్చగాళ్లు ఎదురుగా వస్తారట&period; అదృష్టవంతులకి మాత్రమే కాకి రొట్టెని నోటితో తీసుకుని ఎగరడం కనబడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51544 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;luck&period;jpg" alt&equals;"if you are seeing these then you are lucky " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదృష్టవంతులకి మాత్రమే నాట్యం చేస్తున్న నెమలి కనబడుతుంది&period; రాత్రిపూట ఆకాశంలో తెల్ల పక్షులు ఎగరడం వంటివి అదృష్టవంతులకే కనబడతాయి&period; దారిలో వెళ్తున్నప్పుడు ఎవరిదైనా పర్సుని చూసే వాళ్ళు కూడా అదృష్టవంతులు&period; ఇటువంటివన్నీ కనపడటం చాలా అదృష్టమట&period; కేవలం అదృష్టవంతులకి మాత్రమే ఇలాంటివి కనపడతాయి&period; అదృష్టం ఉన్న వాళ్ళకి అన్నీ మంచే జరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పుడు కూడా ఎందులోనూ ఆటంకాలు రావు&period; అందుకే కొంచెం అదృష్టం ఉండాలి&period; అదృష్టం ఉంటే లైఫ్ లో సక్సెస్ ని అందుకుంటారు&period; అదృష్టం తో పాటుగా కొంచెం ట్యాలెంట్ ఉంటే చాలు జీవితం లో కచ్చితంగా ఆ వ్యక్తులు నిలబడతారు&period; దురదృష్టం కనుక ఉన్నట్లయితే ప్రతి సారి ఏ పని చేసిన&comma; ఆటంకం ఎదురవడం లేదంటే అన్ని సార్లు విఫలం అవడం జరుగుతుంటాయి&period; కాబట్టి మనిషికి అదృష్టం ఉండడం అనేది చాలా ముఖ్య విషయం&period; అదృష్టం ఉంటే ఓటమి కూడా గెలుపు అవుతుంది&period; అదృష్టం ఉంటే అసలు అడ్డంకే ఉండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts